ఎస్‌ఎస్‌సీ 2024 ఉద్యోగ నియమాకాల పరీక్షల క్యాలెండర్ వచ్చేసింది..
కేంద్ర ప్రభుత్వంలోని వివిధ శాఖలు, వివిధ విభాగాల్లో ఉద్యోగ ఖాళీల భర్తీకి సంబంధించిన పరీక్షల క్యాలెండర్‌ను ఎస్ఎస్‌సి తాజాగా విడుదల చేసింది. ఎస్ ఎస్‌సి విడుదల చేసిన తాజా షెడ్యూల్ ప్రకారం 2024 జనవరి నుంచి 2025 జనవరి వరకు నిర్వహించే గ్రేడ్-సి స్టెనోగ్రాఫర్, దిల్లీ పోలీస్ సబ్‌ఇన్‌స్పెక్టర్, సీఏపీఎఫ్, జూనియర్ ఇంజినీర్, మల్టీ టాస్కింగ్ స్టాఫ్, హవల్దార్ (సీబీఐసీ, సీబీఎన్), కానిస్టేబుల్ (జీడీ) తదితర ఉద్యోగ నియామక పరీక్షల తేదీలు, ఉద్యోగ ప్రకటన వివరాలను వెల్లడించింది. పోస్టుల నోటిఫికేషన్ వివరాలతోపాటు, దరఖాస్తుల స్వీకరణ, కంప్యూటర్ ఆధారిత పరీక్షలు, నిర్వహించే తేదీలను క్యాలెండర్‌లో పొందుపరిచింది. ఆసక్తిగల అభ్యర్థులు ఎస్‌ఎస్‌సీ అధికారిక ప్రకటన లేదా వెబ్‌సైట్‌లోకి అన్నీ నోటిఫికేషన్ల గురించి తెలుసుకోవచ్చు. ఏ పరీక్షలు ఎప్పుడెప్పడో తెలుసుకుందాం.
గ్రేడ్-సి స్టెనోగ్రాఫర్
నోటిఫికేషన్: 05.01.2024
ఆన్‌లైన్ దరఖాస్తు ప్రారంభం: 05.01.2024
ఆన్‌లైన్ దరఖాస్తుకు చివరితేది: 25.01.2024
పేపర్-1 (సీబీఈ) పరీక్ష తేది: ఏప్రిల్-మే, 2024

జేఎస్‌ఏ/ఎల‌్‌డిసి గ్రేడ్..
నోటిఫికేషన్: 12.01.2024
ఆన్‌లైన్ దరఖాస్తు ప్రారంభం: 12.01.2024
ఆన్‌లైన్ దరఖాస్తుకు చివరితేది: 01.02.2024
పేపర్-1 (సీబీఈ) పరీక్ష తేది: ఏప్రిల్-మే, 2024
ఎస్‌ఎస్‌ఏ/ఎల‌్‌డిసి గ్రేడ్
నోటిఫికేషన్: 19.01.2024
ఆన్‌లైన్ దరఖాస్తు ప్రారంభం: 19.01.2024
ఆన్‌లైన్ దరఖాస్తుకు చివరితేది: 08.02.2024
పేపర్-1 (సీబీఈ) పరీక్ష తేది: ఏప్రిల్-మే, 2024
సెలక్షన్ పోస్ట్ ఎగ్జామినేషన్. ఫేజ్-XII, 2024
నోటిఫికేషన్: 01.02.2024
ఆన్‌లైన్ దరఖాస్తు ప్రారంభం: 01.02.2024
ఆన్‌లైన్ దరఖాస్తుకు చివరితేది: 28.02.2024
పేపర్-1 (సీబీఈ) పరీక్ష తేది: ఏప్రిల్-మే, 2024
సబ్-ఇన్‌స్పెక్టర్ ఇన్ ఢిల్లీ పోలీస్ అండ్ సెంట్రల్ ఆర్మ్‌డ్ పోలీస్ ఫోర్సెస్ ఎగ్జామినేషన్-2024
నోటిఫికేషన్: 15.02.2024
ఆన్‌లైన్ దరఖాస్తు ప్రారంభం: 15.02.2024
ఆన్‌లైన్ దరఖాస్తుకు చివరితేది: 14.03.2024
టైర్-1 (సీబీఈ) పరీక్ష తేది: ఏప్రిల్-మే, 2024
జూనియర్ ఇంజినీర్ - ఎగ్జామినేషన్-2024
నోటిఫికేషన్: 29.02.2024
ఆన్‌లైన్ దరఖాస్తు ప్రారంభం: 29.02.2024
ఆన్‌లైన్ దరఖాస్తుకు చివరితేది: 29.03.2024
పేపర్-1 (సీబీఈ) పరీక్ష తేది: మే-జూన్, 2024
కంబైన్ట్ హయ్యర్ సెకండరీ (10+2) లెవల్ ఎగ్జామినేషన్- 2024
నోటిఫికేషన్: 02.04.2024.
ఆన్‌లైన్ దరఖాస్తు ప్రారంభం: 02.04.2024.
ఆన్‌లైన్ దరఖాస్తుకు చివరితేది: 01.05.2024.
టైర్-1 (సీబీఈ) పరీక్ష తేది: జూన్-జులై, 2024
మల్టీటాస్కింగ్ స్టాఫ్ (నాన్ టెక్నికల్), అండ్ హవాల్దార్ (సీబీఐసీ & సీబీఎన్) ఎగ్జామినేషన్-2024
నోటిఫికేషన్: 07.05.2024.
ఆన్‌లైన్ దరఖాస్తు ప్రారంభం: 07.05.2024.
ఆన్‌లైన్ దరఖాస్తుకు చివరితేది: 06.06.2024.
టైర్-1 (సీబీఈ) పరీక్ష తేది: జులై-ఆగస్టు, 2024
కంబైన్డ్ గ్రాడ్యుయేట్ లెవల్ ఎగ్జామినేషన్- 2024
నోటిఫికేషన్: 11.06.2024.
ఆన్‌లైన్ దరఖాస్తు ప్రారంభం: 11.06.2024.
ఆన్‌లైన్ దరఖాస్తుకు చివరితేది: 10.07.2024.
టైర్-1 (సీబీఈ) పరీక్ష తేది: సెప్టెంబరు-అక్టోబరు, 2024
స్టెనోగ్రాఫర్ గ్రేడ్-సి, డి ఎగ్జామినేషన్, 2024
నోటిఫికేషన్: 16.06.2024.
ఆన్‌లైన్ దరఖాస్తు ప్రారంభం: 16.06.2024.
ఆన్‌లైన్ దరఖాస్తుకు చివరితేది: 14.08.2024.
రాతపరీక్ష (సీబీఈ) పరీక్ష తేది: అక్టోబరు - నవంబరు, 2024
జూనియర్ హిందీ ట్రాన్స్‌లేటర్, జూనియర్ ట్రాన్స్‌లేటర్, సీనియర్ హిందీ ట్రాన్స్‌లేటర్ ఎగ్జామినేషన్- 2024
నోటిఫికేషన్: 23.06.2024.
ఆన్‌లైన్ దరఖాస్తు ప్రారంభం: 23.06.2024.
ఆన్‌లైన్ దరఖాస్తుకు చివరితేది: 21.08.2024.
పేపర్-1(సీబీఈ) పరీక్ష తేది: అక్టోబరు - నవంబరు, 2024
కానిస్టేబుల్ (గ్రౌండ్ డ్యూటీ) ఇన్ సీఏపీఎఫ్, ఎన్ఐఏ, ఎస్‌ఎస్‌ఎఫ్, రైఫిల్‌మ్యాన్ ఇన్ అస్సాం రైఫిల్స్ ఎగ్జామినేషన్-2025
నోటిఫికేషన్: 27.08.2024.
ఆన్‌లైన్ దరఖాస్తు ప్రారంభం: 27.08.2024.
ఆన్‌లైన్ దరఖాస్తుకు చివరితేది: 27.09.2024.
రాతపరీక్ష (సీబీఈ) పరీక్ష తేది: డిసెంబరు 2024 - జనవరి 2025












Click it and Unblock the Notifications