స్టాఫ్ సెలెక్షన్ కమిషన్‌లో 1564 ఎస్ఐ పోస్టులు..అర్హతుల ఇవే..!
స్టాఫ్ సెలెక్షన్ కమిషన్‌లో పలు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల అయ్యింది. ఈ నోటిఫికేషన్‌లో భాగంగా 1564 సబ్ ఇన్స్‌పెక్టర్ పోస్టులను భర్తీ చేయనుంది. అర్హులైన అభ్యర్థులు ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తులు పూర్తి చేయాల్సి ఉంటుంది. ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తులు పూర్తి చేసేందుకు చివరితేదీ 16 జూలై 2020.
సంస్థ పేరు: స్టాఫ్ సెలెక్షన్ కమిషన్
పోస్టు పేరు: సబ్ ఇన్స్‌పెక్టర్ (జీడీ) మరియు సబ్ ఇన్స్‌పెక్టర్ ఎగ్జిక్యూటివ్
పోస్టుల సంఖ్య: 1564
జాబ్ లొకేషన్: దేశవ్యాప్తంగా
దరఖాస్తుకు చివరి తేదీ: 16 జూలై 2020
విద్యార్హతలు: గుర్తింపు పొందిన యూనివర్శిటీ నుంచి డిగ్రీ

వయస్సు: 20 నుంచి 25 ఏళ్లు
ఎంపిక ప్రక్రియ: కంప్యూటర్ ఆధారిత పరీక్ష, ఫిజికల్ స్టాండర్డ్ టెస్టు, ఫిజికల్ ఎన్‌డ్యూరెన్స్ టెస్టు, మెడికల్ పరీక్ష
అప్లికేషన్ ఫీజు:
ఎస్సీ ఎస్టీ అభ్యర్థులకు: ఎలాంటి ఫీజు లేదు
ఇతరులకు: రూ.100/-
ముఖ్యతేదీలు:
ఆన్‌లైన్ దరఖాస్తుల స్వీకరణ: 17 జూన్ 2020
దరఖాస్తుల స్వీకరణకు చివరితేదీ: 16 జూలై 2020












Click it and Unblock the Notifications