Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

SBI Recruitment 2022: జీతం రూ. 80వేలు, పలు పోస్టుల కోసం అప్లై చేయండి

న్యూఢిల్లీ: స్టేట్ బ్యాంక్ ఇండియా(ఎస్బీఐ) పలు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. 15 ఖాళీల కోసం దరఖాస్తు చేసుకునేందుకు సంబంధించిన రిజిస్ట్రేషన్ ప్రక్రియ త్వరలో ముగియనున్నందున.. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో పని చేయాలని చూస్తున్న అభ్యర్థులు వెంటనే దరఖాస్తు చేసుకోవాలి.

SBI అధికారిక వెబ్‌సైట్ sbi.co.inలో విడుదల చేసిన నోటిఫికేషన్ ప్రకారం, ఖాళీగా ఉన్న "స్పెషలిస్ట్ కేడర్ ఆఫీసర్స్" పోస్టుల కోసం భారతీయ పౌరుల నుంచి దరఖాస్తులు ఆహ్వానించబడ్డాయి.

ఆసక్తిగల అభ్యర్థులు అన్ని ముఖ్యమైన వివరాలను తెలుసుకోవడానికి క్రిందికి వివరాలను గమనించాలి.

State Bank of India Recruitment 2022: Few days left to apply for several vacancies.

స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI) రిక్రూట్‌మెంట్ 2022: ఖాళీ వివరాలు
చీఫ్ మేనేజర్ (కంపెనీ సెక్రటరీ): 02
మేనేజర్ (SME ఉత్పత్తులు): 06
డివై. మేనేజర్ (చార్టర్డ్ అకౌంటెంట్): 07

స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI) రిక్రూట్‌మెంట్ 2022: వయోపరిమితి

చీఫ్ మేనేజర్ (కంపెనీ సెక్రటరీ): జూలై 1, 2021 నాటికి గరిష్టంగా 45 ఏళ్లు

మేనేజర్ (SME ఉత్పత్తులు): ఆగస్ట్ 1, 2021 నాటికి గరిష్టంగా 35ఏళ్ల

డివై. మేనేజర్ (చార్టర్డ్ అకౌంటెంట్): అక్టోబర్ 1, 2021 నాటికి కనీసం 25, గరిష్టంగా 35 ఏళ్లు.

స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI) రిక్రూట్‌మెంట్ 2022: పే స్కేల్

చీఫ్ మేనేజర్ (కంపెనీ సెక్రటరీ): రూ. 76010-2220/4-84890-2500/2-89890.

మేనేజర్ (SME ఉత్పత్తులు): రూ. 63840-1990/5-73790-2220/2-78230.

డి వై. మేనేజర్ (చార్టర్డ్ అకౌంటెంట్): రూ. 48170-1740/1-49910-1990/10-69810.

స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI) రిక్రూట్‌మెంట్ 2022: ఎలా దరఖాస్తు చేయాలి?

ఆసక్తి గల అభ్యర్థులు ఆన్‌లైన్‌లో మాత్రమే దరఖాస్తు చేసుకోవచ్చు. దరఖాస్తు ఇతర విధానం ఆమోదించబడదు.

అభ్యర్థులు ఎస్బీఐ అధికారిక వెబ్‌సైట్ https://bank.sbi/careers ద్వారా ఆన్‌లైన్‌లో నమోదు చేసుకోవాలి.

స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI) రిక్రూట్‌మెంట్ 2022: చివరి తేదీ?

దరఖాస్తు చేయడానికి చివరి తేదీ జనవరి 13, 2022.

స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI) రిక్రూట్‌మెంట్ 2022: నోటిఫికేషన్‌ను ఇక్కడ తనిఖీ చేయండి
(https://sbi.co.in/documents/77530/11154687/231221-Adv.+CRPD-+SCO-+2021-22%2821%29.pdf/2ae02903-af6d-18d0-f297-30f5931ef1c0?t=1640261882609)

ఎస్బీఐ దరఖాస్తు వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
https://www.sbi.co.in/web/careers

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+