టీఎస్ సెట్ 2022 రీషెడ్యూల్: పరీక్ష ఎప్పుడంటే?

ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నిక నేపథ్యంలో తెలంగాణ రాష్ట్ర అర్హత పరీక్ష(టీఎస్ సెట్)-2022 తేదీలను రీషెడ్యూల్ చేశారు. రీషెడ్యూల్ ప్రకారం.. మార్చి 13న జరగాల్సిన పరీక్షను మార్చి 17న శుక్రవారం నిర్వహించాలని నిర్ణయించారు.

హైదరాబాద్: ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నిక నేపథ్యంలో తెలంగాణ రాష్ట్ర అర్హత పరీక్ష(టీఎస్ సెట్)-2022 తేదీలను రీషెడ్యూల్ చేశారు. రీషెడ్యూల్ ప్రకారం.. మార్చి 13న జరగాల్సిన పరీక్షను మార్చి 17న శుక్రవారం నిర్వహించాలని నిర్ణయించారు.

14,15 తేదీలలో జరగాల్సిన పరీక్షలను మాత్రం ముందుగా విడుదల చేసిన షెడ్యూల్ ప్రకారమే నిర్వహిస్తామని టీఎస్ సెట్ సభ్య కార్యదర్శి ప్రొఫెసర్ సీ మురళీ కృష్ణ మంగళవారం ఓ ప్రకటనలో వెల్లడించారు. కాగా, రీ షెడ్యూల్ చేసిన ఈ పరీక్షకు సంబంధించిన హాల్ టికెట్లను మార్చి 10 నుంచి డౌన్‌లోడ్ చేసుకోవచ్చని తెలిపారు.

 Telangana Set-2022 exam date rescheduled

తెలంగాణలో అసిస్టెంట్‌ ప్రొఫెర్లు, డిగ్రీ కళాశాలల లెక్చరర్ల ఉద్యోగాలకు అర్హత సాధించేందుకు రాష్ట్ర ప్రభుత్వం సెట్‌ పరీక్షలు నిర్వహిస్తారనే విషయం తెలిసిందే. పూర్తి వివరాల కోసం అధికారిక వెబ్‌సైట్‌ను సందర్శించండి. కాగా, ఉస్మానియా యూనివర్సిటీ నిర్వహించే ఈ పరీక్షకు సంబంధించిన ఆన్‌లైన్‌ దరఖాస్తుల స్వీకరణ ముగిసింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+