తెలంగాణ ఆరోగ్యశాఖలో ఉద్యోగాలు: స్టాఫ్‌నర్స్ పోస్టులకు అప్లయ్ చేయండి
తెలంగాణ హెల్త్ డిపార్ట్‌మెంట్‌లో స్టాఫ్ నర్సు పోస్టుల నియామకానికి నోటిఫికేషన్ విడుదలైంది. ఈ నోటిఫికేషన్‌లో భాగంగా 2157 పాలియేటివ్ కేర్ స్టాఫ్ నర్సు, ఎంఎల్‌హెచ్‌పీ స్టాఫ్ నర్సు, స్టాఫ్ నర్సు పోస్టులను భర్తీ చేయనుంది. అర్హులైన అభ్యర్థులు ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తులు పూర్తి చేయాల్సి ఉంటుంది. ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తులు పూర్తి చేసేందుకు చివరితేదీ 6 ఏప్రిల్ 2020.
సంస్థ పేరు: తెలంగాణ ఆరోగ్యశాఖ
పోస్టు పేరు: స్టాఫ్ నర్సులు
పోస్టుల సంఖ్య: 2157
జాబ్ లొకేషన్: తెలంగాణ
దరఖాస్తుకు చివరి తేదీ: 6 ఏప్రిల్ 2020

విద్యార్హతలు: గుర్తింపు పొందిన యూనివర్శిటీ నుంచి జీఎన్ఎం/బీఎస్సీ నర్సింగ్
వయస్సు: 18 ఏళ్ల నుంచి 34 ఏళ్లు
ఎంపిక ప్రక్రియ: రాత పరీక్ష ద్వారా
అప్లికేషన్ ఫీజు: అధికారిక నోటిఫికేషన్ చూడగలరు
వేతనం:
పాలియేటివ్ కేర్ స్టాఫ్ నర్స్: నెలకు రూ.17000/-
ఎంఎల్‌హెచ్‌పీ స్టాఫ్ నర్స్, స్టాఫ్ నర్స్: నెలకు రూ. 25000/-
ముఖ్యతేదీలు:
ఆన్‌లైన్ దరఖాస్తుల స్వీకరణ: 1 ఏప్రిల్ 2020
దరఖాస్తుల స్వీకరణకు చివరితేదీ: 6 ఏప్రిల్ 2020
మరిన్ని వివరాలకు :
లింక్:http://staffnurse.onlineportal.org.in/












Click it and Unblock the Notifications