డిగ్రీ పాసయ్యారా అయితే టాటా సంస్థలో పలు ఉద్యోగాలు మీకోసం..!
టాటా ఇన్స్‌టిట్యూట్ ఆఫ్ ఫండమెంటల్ రీసెర్చ్‌లో పలు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల అయ్యింది. ఈ నోటిఫికేషన్‌లో భాగంగా అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్, అసిస్టెంట్ సెక్యూరిటీ ఆఫీసర్, జూనియర్ ఇంజినీర్‌తో పాటు ఇతర పోస్టులను భర్తీ చేయనుంది. అర్హులైన అభ్యర్థులు ఆఫ్ లైన్ ద్వారా దరఖాస్తులు పూర్తి చేయాల్సి ఉంటుంది. ఆఫ్ లైన్ ద్వారా దరఖాస్తులు పూర్తి చేసేందుకు చివరితేదీ 29 జూలై 2020.
సంస్థ పేరు: టాటా ఇన్స్‌టిట్యూట్ ఆఫ్ ఫండమెంటల్ రీసెర్చ్
పోస్టు పేరు: అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్, అసిస్టెంట్ సెక్యూరిటీ ఆఫీసర్, జూనియర్ ఇంజినీర్‌తో పాటు ఇతర పోస్టులు
పోస్టుల సంఖ్య: 29
జాబ్ లొకేషన్: మహారాష్ట్ర
దరఖాస్తుకు చివరి తేదీ: 29 జూలై 2020

విద్యార్హతలు: గుర్తింపు పొందిన యూనివర్శిటీ నుంచి డిగ్రీ, పీజీ, లేదా పీహెచ్‌డీ
వయస్సు: గరిష్ట వయస్సు 40 ఏళ్లు
ఎంపిక ప్రక్రియ: అధికారిక నోటిఫికేషన్ చూడగలరు
అప్లికేషన్ ఫీజు: అధికారిక నోటిఫికేషన్ చూడగలరు
ముఖ్యతేదీలు:
దరఖాస్తుల స్వీకరణ: 1 జూలై 2020
దరఖాస్తుల స్వీకరణకు చివరితేదీ: 29 జూలై 2020
మరిన్ని వివరాలకు :
లింక్: https://www.tifr.res.in/












Click it and Unblock the Notifications