టీఎస్‌పీఎస్సీ కొత్త నోటిఫికేషన్: భూగర్భ జల శాఖలో పోస్టుల కోసం అప్లై చేయండి

హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రంలో వరుసగా ఉద్యోగా నోటిఫికేషన్లు వెలువడుతున్నాయి. తాజాగా, రాష్ట్రంలోని భూగర్భ జల విభాగానికి చెందిన పలు పోస్టుల భర్తీకి టీఎస్‌పీఎస్సీ నోటిఫికేషన్ జారీ చేసింది. ఆసక్తి, అర్హత కలిగిన అభ్యర్థుల నుంచి దరఖాస్తు ఆహ్వానించింది.

పోస్టుల వివరాలు:
ఈ నోటిఫికేషన్‌లో భాగంగా మొత్తం 32 ఖాళీలను భర్తీ చేయనున్నారు.
వీటిలో అసిస్టెంట్‌ కెమిస్ట్‌, అసిస్టెంట్‌ జియోఫిజిసిస్ట్‌, హైడ్రాలజిస్ట్‌ పోస్టులున్నాయి.

TSPSC new notification: apply for posts in GROUND WATER DEPARTMENT

అర్హతలు:
పైన తెలిపిన పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు పోస్టు ఆధారంగా డిగ్రీ/ మాస్టర్స్‌ డిగ్రీ/ ఎంఎస్సీ/ ఎంటెక్‌ ఉత్తీర్ణత సాధించి ఉండాలి.

వయో పరిమితి:
అభ్యర్థుల వయస్సు 18 నుంచి 44 ఏళ్ల మధ్య ఉండాలి.

ఎంపిక ప్రక్రియ:
అభ్యర్థులను రిక్రూట్‌మెంట్ పరీక్షలో చూపిన మెరిట్‌ ఆధారంగా ఎంపిక చేస్తారు.

జీతం వివరాలు:
ఎంపికైన అభ్యర్థులకు పోస్టుల ఆధారంగా రూ. 45,960 నుంచి రూ. 1,33,630 వరకు చెల్లిస్తారు.

దరఖాస్తుల స్వీకరణ ప్రక్రియ 06-12-2022న ప్రారంభం.
చివరి తేదీ: 27-12-2022

ఈ పోస్టులకు సంబంధించి నోటిఫికేషన్‌ కోసం క్లిక్‌ చేయండి..

మరిన్ని వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+