UCO బ్యాంకులో ఆఫీసర్ ఉద్యోగాలు..

బ్యాంక్ ఉద్యోగం సాధించడమే మీ లక్ష్యమా.. అయితే మీకు గుడ్ న్యూస్. UCO బ్యాంకులో 2025-26 కు సంబంధించి లోకల్ బ్యాంక్ ఆఫీసర్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. మొత్తం 250 పోస్టులు భర్తీకి అప్లికేషన్లు ప్రారంభం అయ్యాయి. అధికారిక వెబ్ సైట్ ద్వారా అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.

మొత్తం పోస్టుల సంఖ్య: 250
అప్లికేషన్ ప్రారంభ తేదీ : 16 జనవరి
అప్లికేషన్ కు చివరి తేదీ ఫిబ్రవరి 5
అర్హత : ఏదైనా డిగ్రీ పాసై ఉండాలి. అభ్యర్థుల వయసు 20 నుంచి 30 మధ్యలో ఉండాలి. రిజర్వేషన్లు కలిగిన వారికి వయోపరిమితిలో సడలింపు ఉంది.

uco bank recruitment apply for 250 posts

ఎంపిక విధానం : ఆన్ లైన్ పరీక్ష, లాంగ్వేజ్ ప్రొఫీషియన్సీ టెస్టు, ఆ తర్వాత ఇంటర్వ్యూ

అప్లికేషన్ ఫీజు : జనరల్, ఓబీసీ అభ్యర్థులు రూ. 850 చెల్లించాలి అయితే ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులకు మాత్రం రూ. 175 మాత్రమే చెల్లించాల్సి ఉంటుంది.

అప్లికేషన్ విధానం :

అభ్యర్థులు UCO బ్యాంక్ అధికారిక వెబ్ సైట్ లోకి వెళ్లి కెరీర్స్ అనే ఆప్షన్ ను క్లిక్ చేయాలి. ఆ తర్వాత లోకల్ బ్యాంక్ ఆఫీసర్ అప్లికేషన్ లింక్ ఉంటుంది. దాన్ని క్లిక్ చేసి సెపరేట్ అకౌంట్ క్రియేట్ చేసుకోవాలి. డిటేయిల్స్ నింపి.. పేమెంట్ మీద క్లిక్ చేసి ఆన్ లైన్ విధానంలో పేమెంట్ పూర్తిచేయాలి. ఆ తర్వాత అప్లికేషన్ సబ్మిట్ చేసి.. అప్లికేషన్ డౌన్ లోడ్ చేసుకోవాలి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+