షుగర్ మిల్‌లో ఉద్యోగాలు: మేనేజర్, అకౌంటెంట్ పోస్టులకు అప్లయ్ చేయండి..!
ఉత్తర్ ప్రదేశ్ కోఆపరేటివ్ షుగర్ ఫ్యాక్టరీస్ ఫెడరేషన్ లిమిటెడ్‌లో పలు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల అయ్యింది. ఈ నోటిఫికేషన్‌లో భాగంగా జనరల్ మేనేజర్, చీఫ్ ఇంజినీర్,చీఫ్ కెమిస్ట్, చీఫ్ అకౌంటెంట్‌లాంటి 93 పోస్టులను భర్తీ చేయనుంది. అర్హులైన అభ్యర్థులు ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తులు పూర్తి చేయాల్సి ఉంటుంది. ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తులు పూర్తి చేసేందుకు చివరితేదీ 28 ఫిబ్రవరి 2021.
సంస్థ పేరు: ఉత్తర్ ప్రదేశ్ కోఆపరేటివ్ షుగర్ ఫ్యాక్టరీస్ ఫెడరేషన్ లిమిటెడ్
పోస్టు పేరు: జనరల్ మేనేజర్, చీఫ్ ఇంజినీర్,చీఫ్ కెమిస్ట్, చీఫ్ అకౌంటెంట్
పోస్టుల సంఖ్య: 93
జాబ్ లొకేషన్: ఉత్తర్ ప్రదేశ్
దరఖాస్తుకు చివరి తేదీ: 28 ఫిబ్రవరి 2021
విద్యార్హతలు: గుర్తింపు పొందిన యూనివర్శిటీ నుంచి డిగ్రీ/పీజీ

వయస్సు: 18 ఏళ్ల నుంచి 55 ఏళ్లు
ఎంపిక ప్రక్రియ: రాత పరీక్ష, ఇంటర్వ్యూ
అప్లికేషన్ ఫీజు:
ఎస్సీ ఎస్టీ అభ్యర్థులకు: రూ.250/-
ఇతరులకు: రూ.500/-
ముఖ్యతేదీలు:
ఆన్‌లైన్ దరఖాస్తుల స్వీకరణ: 22 ఫిబ్రవరి 2021
దరఖాస్తుల స్వీకరణకు చివరితేదీ: 28 ఫిబ్రవరి 2021
మరిన్ని వివరాలకు :
లింక్:http://www.upsugarfed.org/












Click it and Unblock the Notifications