UPSCలో ఉద్యోగాలు: సూపరింటెండెంట్, స్టాటిస్టికల్ ఆఫీసర్ పోస్టులకు అప్లయ్ చేయండి
యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ద్వారా పలు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల అయ్యింది. ఈ నోటిఫికేషన్‌లో భాగంగా సూపరింటెండెంట్ మరియు స్టాటిస్టికల్ ఆఫీసర్ పోస్టులను భర్తీ చేయనుంది. అర్హులైన అభ్యర్థులు ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తులు పూర్తి చేయాల్సి ఉంటుంది. ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తులు పూర్తి చేసేందుకు చివరితేదీ 17 డిసెంబర్ 2020.
సంస్థ పేరు: యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్
పోస్టు పేరు: సూపరింటెండెంట్ మరియు స్టాటిస్టికల్ ఆఫీసర్
పోస్టుల సంఖ్య: 36
జాబ్ లొకేషన్: దేశవ్యాప్తంగా
దరఖాస్తుకు చివరి తేదీ: 17 డిసెంబర్ 2020

విద్యార్హతలు:
సూపరింటెండెంట్: గుర్తింపు పొందిన యూనివర్శిటీ నుంచి డిగ్రీ
స్టాటిస్టికల్ ఆఫీసర్: సంబంధిత సబ్జెక్ట్‌లో పీజీ డిగ్రీ
వయస్సు: 30 ఏళ్లు
ఎంపిక ప్రక్రియ: రాత పరీక్ష/ ఇంటర్వ్యూ
అప్లికేషన్ ఫీజు:
ఎస్సీ ఎస్టీ అభ్యర్థులకు: ఫీజు మినహాయింపు
ఇతరులకు: రూ.25/-
ముఖ్యతేదీలు:
దరఖాస్తుల స్వీకరణకు చివరితేదీ: 17 డిసెంబరు 2020
మరిన్ని వివరాలకు :
లింక్: https://bit.ly/3qoAmGP












Click it and Unblock the Notifications