UPSC ద్వారా 822 సివిల్ సర్వీసెస్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్: అర్హతలు ఇవే..!

యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ద్వారా పలు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల అయ్యింది. ఈ నోటిఫికేషన్‌లో భాగంగా 822 సివిల్ సర్వీస్/ఫారెస్టు సర్వీసు/ఐఎఫ్‌ఎస్ పోస్టులను భర్తీ చేయనుంది. అర్హులైన అభ్యర్థులు ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తులు పూర్తి చేయాల్సి ఉంటుంది. ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తులు పూర్తి చేసేందుకు చివరితేదీ 24 మార్చి 2021.

సంస్థ పేరు: యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్
పోస్టు పేరు: సివిల్ సర్వీస్/ఫారెస్టు సర్వీసు/ఐఎఫ్‌ఎస్
పోస్టుల సంఖ్య: 822
జాబ్ లొకేషన్: దేశవ్యాప్తంగా
దరఖాస్తుకు చివరి తేదీ: 24 మార్చి 2021

విద్యార్హతలు: గుర్తింపు పొందిన యూనివర్శిటీ నుంచి డిగ్రీ

UPSC Recruitment 2021:Apply for 822 Civil service posts

వయస్సు: 21 ఏళ్ల నుంచి 32 ఏళ్లు, రిజర్వేషన్లు వర్తిస్తాయి

ఎంపిక ప్రక్రియ: ప్రిలిమ్స్ పరీక్ష, మెయిన్స్ పరీక్ష ఇంటర్వ్యూ

వేతనం: నెలకు రూ.40000 - రూ.70000/-

అప్లికేషన్ ఫీజు:

ఎస్సీ ఎస్టీ అభ్యర్థులకు: ఫీజు మినహాయింపు
ఇతరులకు: రూ.100/-

ముఖ్యతేదీలు:

ఆన్‌లైన్ దరఖాస్తుల స్వీకరణ: 5 మార్చి 2021

దరఖాస్తుల స్వీకరణకు చివరితేదీ: 24 మార్చి 2021

మరిన్ని వివరాలకు :
లింక్: https://upsc.gov.in/

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+