Visakha Steel Plantలో ఉద్యోగాలు..మంచి జీతం: పూర్తి వివరాలు
రాష్ట్రీయ ఇస్పత్ నిగమ్ లిమిటెడ్ విశాఖపట్నం స్టీల్ ప్లాంట్‌లో పలు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల అయ్యింది. ఈ నోటిఫికేషన్‌లో భాగంగా 319 ట్రేడ్ అప్రెంటిస్ పోస్టులను భర్తీ చేయనుంది. అర్హులైన అభ్యర్థులు ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తులు పూర్తి చేయాల్సి ఉంటుంది. ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తులు పూర్తి చేసేందుకు చివరితేదీ 17 జూలై 2021.
సంస్థ పేరు: రాష్ట్రీయ ఇస్పత్ నిగమ్ లిమిటెడ్ (విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ )
పోస్టు పేరు: ట్రేడ్ అప్రెంటిస్
పోస్టుల సంఖ్య: 319
జాబ్ లొకేషన్: విశాఖపట్నం
దరఖాస్తుకు చివరి తేదీ: 17 జూలై 2021
విద్యార్హతలు: గుర్తింపు పొందిన బోర్డు లేదా యూనివర్శిటీ నుంచి ఐటీఐలో ఉత్తీర్ణత

వయస్సు: 18 ఏళ్ల నుంచి 25 ఏళ్లు
ఎంపిక ప్రక్రియ: కంప్యూటర్ ఆధారిత పరీక్ష ఆధారంగా అభ్యర్థుల ఎంపిక జరుగుతుంది
అప్లికేషన్ ఫీజు:
జనరల్ అభ్యర్థులకు : రూ.200/-
ఎస్సీ/ఎస్టీ అభ్యర్థులకు : రూ.100/-
ముఖ్యతేదీలు:
దరఖాస్తుల స్వీకరణ ప్రారంభం: 24 జూన్ 2021
దరఖాస్తుల స్వీకరణకు చివరితేదీ: 17 జూలై 2021












Click it and Unblock the Notifications