Vizag Steel Jobs:మేనేజ్‌మెంట్ ట్రైనీ పోస్టులకు అప్లయ్ చేసుకోండి..!
రాష్ట్రీయ ఇస్పత్ నిగం లిమిటెడ్‌లోపలు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల అయ్యింది. ఈ నోటిఫికేషన్‌లో భాగంగా 11 మేనేజ్‌మెంట్ పోస్టులను భర్తీ చేయనుంది. అర్హులైన అభ్యర్థులు ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తులు పూర్తి చేయాల్సి ఉంటుంది. ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తులు పూర్తి చేసేందుకు చివరితేదీ 29 డిసెంబర్ 2020.
సంస్థ పేరు: విశాఖ స్టీల్ ప్లాంట్
పోస్టు పేరు: మేనేజ్‌మెంట్ ట్రైనీ
పోస్టుల సంఖ్య: 11
జాబ్ లొకేషన్: విశాఖపట్నం
దరఖాస్తుకు చివరి తేదీ: 29 డిసెంబర్ 2020

విద్యార్హతలు: గుర్తింపు పొందిన యూనివర్శిటీ నుంచి డిగ్రీ
వయస్సు: గరిష్ట వయస్సు 27 ఏళ్లు, ఎస్సీ /ఎస్టీ /ఓబీసీ/ పీడబ్ల్యూడీ/పీహెచ్ కు కేంద్ర ప్రభుత్వ నిబంధనల మేరకు రిజర్వేషన్లు వర్తిస్తాయి
ఎంపిక ప్రక్రియ: యూజీసీ నెట్ -2020 స్కోరు ఆధారంగా అభ్యర్థులను షార్ట్‌లిస్ట్ చేసి ఇంటర్వ్యూలకు పిలవడం జరుగుతుంది
వేతనం:
నెలకు రూ. 20600 - రూ. 46500/-
అప్లికేషన్ ఫీజు:
ఎస్సీ ఎస్టీ అభ్యర్థులకు: ఫీజు నుంచి మినహాయింపు
ఇతరులకు: రూ.500/-
ముఖ్యతేదీలు:
ఆన్‌లైన్ దరఖాస్తుల స్వీకరణ: 9 డిసెంబర్ 2020
దరఖాస్తుల స్వీకరణకు చివరితేదీ: 29 డిసెంబర్ 2020
మరిన్ని వివరాలకు :
లింక్: https://www.vizagsteel.com/indexhindi.asp












Click it and Unblock the Notifications