విక్రం సారాభాయ్ స్పేస్ సెంటర్‌లో ఉద్యోగాలు: అర్హతలు ఇవే..!!
విక్రం సారాభాయ్ స్పేస్ సెంటర్‌లో పలు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల అయ్యింది. ఈ నోటిఫికేషన్‌లో భాగంగా 158 టెక్నీషియన్ అప్రెంటిస్ పోస్టులను భర్తీ చేయనున్నారు. అర్హులైన అభ్యర్థులు ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తులు పూర్తి చేయాల్సి ఉంటుంది. ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తులు పూర్తి చేసేందుకు చివరితేదీ 4 ఆగష్టు 2021.
సంస్థ పేరు: విక్రం సారాభాయ్ స్పేస్ సెంటర్
పోస్టు పేరు: టెక్నీషియన్ అప్రెంటిస్
పోస్టుల సంఖ్య: 158
జాబ్ లొకేషన్: దేశవ్యాప్తంగా
దరఖాస్తుకు చివరి తేదీ: 4 ఆగష్టు 2021

విద్యార్హతలు: గుర్తింపు పొందిన బోర్డు లేదా యూనివర్శిటీ నుంచి డిప్లొమా
వయస్సు: కనీస వయస్సు 30 ఏళ్లు
ఎంపిక ప్రక్రియ: రాతపరీక్ష ద్వారా అభ్యర్థుల ఎంపిక జరుగుతుంది
వేతనం: నెలకు రూ.8000/-
అప్లికేషన్ ఫీజు: అభ్యర్థులు అధికారిక నోటిఫికేషన్ చూడగలరు
ముఖ్యతేదీలు:
దరఖాస్తుల స్వీకరణ ప్రారంభ తేదీ: 28 జూలై 2021
దరఖాస్తుల స్వీకరణకు చివరితేదీ: 4 ఆగష్టు 2021
మరిన్ని వివరాలకు :
లింక్: https://www.vssc.gov.in/VSSC/












Click it and Unblock the Notifications