రైల్వేలో నర్సింగ్ ఉద్యోగాలు: టెలిఫోన్ ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక..మంచి జీతం..!

వెస్ట్రన్ రైల్వేస్‌లో పలు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల అయ్యింది. ఈ నోటిఫికేషన్‌లో భాగంగా సీఎంపీ నర్సింగ్ సిస్టర్, అటెండెంట్ పోస్టులను భర్తీ చేయనున్నారు. అర్హులైన అభ్యర్థులు ఆఫ్‌లైన్ ద్వారా దరఖాస్తులు పూర్తి చేయాల్సి ఉంటుంది. ఆఫ్‌లైన్ ద్వారా దరఖాస్తులు పూర్తి చేసేందుకు చివరితేదీ 11 మే 2021.

సంస్థ పేరు: వెస్ట్రన్ రైల్వేస్
పోస్టు పేరు: సీఎంపీ నర్సింగ్ సిస్టర్, అటెండెంట్
పోస్టుల సంఖ్య: 27
జాబ్ లొకేషన్: ముంబై
దరఖాస్తుకు చివరి తేదీ: 11 మే 2021

Western Railway Recruitment 2021:Apply for 27 Nursing and Attendant jobs

విద్యార్హతలు: గుర్తింపు పొందిన బోర్డు/యూనివర్శిటీ నుంచి 10వ తరగతిలో ఉత్తీర్ణత, ఎంబీబీఎస్, బీఎస్సీ నర్సింగ్‌లో ఉత్తీర్ణత

వయస్సు: కనీస వయస్సు 33 ఏళ్లు - గరిష్ట వయస్సు 53ఏళ్లు

ఎంపిక ప్రక్రియ: టెలిఫోన్ ఇంటర్వ్యూ/ వాట్సాప్ ఇంటర్వ్యూ

అప్లికేషన్ ఫీజు: ఎలాంటి అప్లికేషన్ ఫీజు లేదు

ముఖ్యతేదీలు:

దరఖాస్తుల స్వీకరణకు చివరితేదీ: 11 మే 2021

మరిన్ని వివరాలకు :
లింక్: https://wr.indianrailways.gov.in/

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+