'ఐ బొమ్మ'లో కొత్త సినిమాలు వచ్చాయి!
రెండు తెలుగు రాష్ట్రాలైన ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో ప్రజలంతా ఐబొమ్మ వెబ్ సైట్ ను విపరీతంగా ఆదరిస్తున్నారు. కుటుంబంతో కలిసి థియేటర్ కు వెళ్లి సినిమా చూద్దామంటే వారికి ఆ అవకాశం లేకుండా చేయడమే ఇందుకు కారణం. రెండు రాష్ట్ర ప్రభుత్వాలు పెద్దహీరోల సినిమాలు విడుదలైనప్పుడు రెండువారాలపాటు థియేటర్లలో టికెట్ ధరలు అధికంగా పెంచుకునేందుకు అనుమతిస్తున్నాయి. దీంతో నలుగురు సభ్యులున్న కుటుంబం సినిమాకు వెళ్లాలంటే కనీసం రూ.3వేలు ఖర్చవుతోంది.
తడిసి మోపెడవుతున్న ఖర్చు
సింగిల్ థియేటర్లలోనే ఇంత ఖర్చుంటే మల్టీప్లెక్స్ కు వెళితే కనీసం రూ.4వేలు అవుతుంది. టికెట్ ధరలతోపాటు క్యాంటిన్లలో అమ్మే తినుబండారాల ధరలు మరో ఎత్తు. వాటిని కొనాలంటే ఆస్తులు అమ్ముకోవాలంటూ ప్రేక్షకులు కామెంట్ చేస్తుంటారు. అయినా ప్రభుత్వాలు మాత్రం ధరలను తగ్గించే ప్రయత్నాలు చేయవు. మీడియాలో వార్తలు వచ్చినప్పుడు తూతూమంత్రంగా దాడులు చేసి నాలుగురోజులు హడావిడి చేస్తాయి. ఆ తర్వాత మళ్లీ మాములే. అందుకే ప్రజలంతా థర్డ్ పార్టీ వెబ్ సైట్స్ ను ఆశ్రయిస్తున్నారు. అందులో ప్రముఖమైంది ఐబొమ్మ.

అన్నీ నాణ్యమైన ప్రింట్లే
ఐబొమ్మలో అన్నీ హెచ్ డీ నాణ్యతతోనే సినిమాలు, వెబ్ సిరీస్ లు ఉంటున్నాయి. ఇటీవలే కొత్తగా కొన్ని ఆప్షన్లు జోడించారు. ఇతర భాషల సినిమాలను కూడా అందుబాటులోకి తెచ్చారు. తాజాగా తెలుగులో కొత్త సినిమాలను అందుబాటులో ఉంచింది. డబుల్ ఇస్మార్ట్, మిస్టర్ బచన్, భారతీయుడు2, పురుషోత్తముడు, కమిటీ కుర్రోళ్లు, ఆయ్, ఐసీ814 కాందహార్ హైజాక్ వెబ్ సిరీస్, సారంగదరియా, హరోంహర, రాయన్, ప్రభుత్వ జూనియర్ కళాశాల, తలవన్, ప్రసన్నవదనం, మళయాళ బ్లాక్ బస్టర్ తలవన్ తోపాటు తమిళం, మళయాళం, కన్నడ భాషల్లో సూపర్ హిట్ అయిన సినిమాలు కూడా తెలుగు భాషలో అందుబాటులో ఉన్నాయి.
-
ఇదేం టీజర్ రా బాబోయ్.. మహేష్ అన్నకొడుకు ఏడిపించాడు భయ్యా.. మరో ఆర్ఎక్స్ 100..! -
పెళ్లిపై హీరో రామ్ కీలక ప్రకటన..!! -
ప్రభాస్ రోజూ తినే ఫుడ్ ఖర్చు ఎంతో తెలుసా ? అన్నీ వెరైటీలా ?? -
ఆర్భాటంగా పెళ్లి ప్రకటన చేసిన స్టార్ హీరోయిన్.. తీరా చూస్తే షాకింగ్ ట్విస్ట్! -
పగలు మనిషి.. రాత్రి అయితే.. 'రాకా' లో అల్లు అర్జున్ క్యారెక్టర్ తెలిస్తే గూస్ బంప్స్..! -
ఆ స్టార్ హీరో నా క్లాస్ మెట్.. అన్నం పెట్టిన రోజుల్ని మర్చిపోలేను -
అందరి ముందే నడుం గిల్లాడంటూ ఏడ్చేసిన తెలుగు బ్యూటీ.. -
ఎన్టీఆర్ మూవీలో రామ్ చరణ్ హీరోయిన్.. నీల్ ప్లాన్ గట్టిగానే !! -
మళ్లీ వాయిదా.. "పెద్ది" మూవీ మరో 'హరిహర వీరమల్లు' కానుందా ??? -
అన్నా - చెల్లి కాస్తా.. భార్యాభర్తలు అయ్యారుగా ??? -
ఏపీలో ఇంటర్ ఫలితాల విడుదలపై బోర్డు తాజా నిర్ణయం, మార్కుల్లో ఈ సారి కొత్తగా..!! -
West Bengal Survey: బీజేపీ అంతర్గత సర్వేలో షాకింగ్- ఎన్ని సీట్లో తెలుసా ?












Click it and Unblock the Notifications