పెళ్లిలో దర్శకుడు కూతురికి లిప్‌లాక్ పెట్టిన ఘనుడు
ఈ రోజుల్లో పెళ్లి సాధాసీదాగా ఎవరూ చేసుకోవడం లేదు. ఎవరుకున్నంతలో వారు ఆడంబరంగానే పెళ్లిళ్లు చేసుకుంటున్నారు. అనంత్ అంబానీ, రాధిక మర్చంట్‌ల వివాహనికి రూ.5000 కోట్లు ఖర్చు అయ్యాయి. అంబానీ ఆస్తుల్లో రూ.5000 కోట్లు అంటే 0.05 శాతం మాత్రమే.ఇది వారికి చాలా అంటే చాలా చిన్న ఖర్చు. అలాగే సినీ సెలబ్రిటీలు ఎక్కువగా గోవాలో పెళ్లిళ్లు చేసుకుంటున్నారు. వ్యాపారవేత్తలు సైతం గ్రాండ్‌గానే పెళ్లిళ్లు చేసుకుంటున్నారు.
అనురాగ్ కశ్యప్, బాలీవుడ్‌లోని ప్రముఖ దర్శకులలో ఒకరు. ఆయన కూతురు ఆలియా కశ్యప్ కూడా సోషల్ మీడియాలో చాలా ఫేమస్. ఆలియా తన స్టైలిష్ ఫోటోలు, వీడియోలతో సోషల్ మీడియాలో చాలా యాక్టివ్‌గా ఉంటుంది. తన ఫ్యాషన్ సెన్స్, ట్రావెల్స్ గురించి తరచుగా పోస్ట్ చేస్తుంటుంది.తాజాగా బాలీవుడ్ దర్శకుడు, నటుడు అయిన అనురాగ్ కశ్యప్, తన కూతురు వివాహాన్ని అంగరంగ వైభవంగా జరిపించారు. ఆలియా కశ్యప్, షేన్ గ్రెగోయిర్ అనే యువకుడిని వివాహం చేసుకుంది.

వారి వివాహం బాలీవుడ్‌లో చాలా చర్చనీయాంశమైంది. ఆలియా కశ్యప్ తన ప్రియుడు షేన్ గ్రెగోయిర్‌తో వివాహ బంధంలోకి అడుగుపెట్టింది. ఆలియా కశ్యప్,షేన్ గ్రెగోయిర్ వివాహ వేడుకలు అంగరంగ వైభవంగా జరిగాయి. ముంబైలోని అత్యంత ప్రతిష్టాత్మకమైన వేదికలో ఈ వివాహం జరిగింది. హల్దీ, మెహందీ వంటి సంప్రదాయ కార్యక్రమాలతో పాటు, పాశ్చాత్య సంప్రదాయాలతో ఈ వివాహాన్ని జరిపించారు.
The special haldi ceremony of #Alia_Kashyap and #Shin_Gregoire is celebrated with joy and happiness.🎉🎊#India pic.twitter.com/23YZpKdPCk
— Goa Glimpse (@CoaGli97030) December 8, 2024
ఈ ప్రీవెడ్డింగ్ ఫెస్టివల్స్ లో ఊహించని ఓ ఘటన ఇప్పుడు కొన్ని విమర్శలకు తావిచ్చింది.పెళ్లి సంబరాల్లో వధూవరులు ఎంతో అందంగా ముచ్చటగా కనిపించారు. ఒకరికొకరు ఆప్యాయంగా మురిపెంగా కనిపించారు.తన కాబోయే భార్య ఆలియాను ప్రేమగా ముద్దాడేసారు. అలా పబ్లిగ్గా అతిథులందరి మధ్యా లిప్ లాక్ వేసేశాడు. ప్రస్తుతం వీడియో నెట్టింట వైరల్‌గా మారింది.












Click it and Unblock the Notifications