163 డిజైనర్లు.. 1965 గంటలు కష్టం..స్పెషాలిటీ ఏమిటంటే..?
బాలీవుడ్ లో మెట్ గాలా ఫెస్టివల్ ఒక పండుగ కంటే తక్కువేమీ కాదు. మెట్ గాలా ఈవెంట్ 2005 నుండి నడుస్తోంది. ఈ కార్యక్రమంలో బాలీవుడ్ నుంచి హాలీవుడ్ సెలబ్రిటీలు డిజైనర్ దుస్తుల్లో దర్శనమిస్తున్నారు. నిన్న అంటే మే 6న న్యూయార్క్ లోని మెట్రోపాలిటన్ మ్యూజియం ఆఫ్ ఆర్ట్ లో జరిగిన ఈ ఈవెంట్ లో అలియా భట్ స్టన్నింగ్ లుక్ అందరి దృష్టిని ఆకర్షించింది. అదే సమయంలో ఇషా అంబానీ వింత దుస్తులు చూసి విదేశీయులు షాక్ అయ్యారు. ఫొటోలు చూడండి...
ఈ కార్యక్రమంలో పాల్గొనడానికి ప్రత్యేకంగా డిజైన్ చేయించిన రంగు రంగు పువ్వులతో ఉన్నటువంటి చీరను ధరించారు.అయితే ఈ చీర అందరి దృష్టిని ఆకర్షించింది అయితే ఈమె ఈ కార్యక్రమంలో ఇలాంటి చీర కట్టుకోవడం వెనుక చాలా కథ ఉందని తెలుస్తోంది.ఈ కార్యక్రమంలో ఆలియా కట్టిన షిమ్మరీ శారీని ప్రముఖ డిజైనర్ సబ్యసాచి డిజైన్ చేశాడు. గార్డెన్ ఆఫ్ టైమ్ అనే థీమ్ కు అతికినట్లు సరిపోయేలా మన దేశ సంస్కృతికి తగ్గట్లు ఆ శారీని డిజైన్ చేశారు. అలియా భట్ ధరించిన ఈ చీరను 163 డిజైనర్లు 1965 గంటలు కష్టపడి తయారు చేయారు చేశారు.

వైట్ కలర్‌లో రంగు రంగుల పూలు అద్దినట్లు డిజైన్ చేసిన ఈ డ్రెస్ అందరినీ ఆకట్టుకుంది. అలియా భట్ ఈ పిక్స్‌ను సోషల్ మీడియా వేదికగా పంచుకుంది. అలియా ట్రెడిషనల్ లుక్‌లో ఎంట్రీ ఇచ్చింది. ఈసారి అంతర్జాతీయ కెమెరా మెన్స్ అలియా భట్ ఫొటోలకు ఫోజులివ్వమన్నారు. ఆమె వయ్యారంగా ఈ బ్యూటీ ఫోటోలకు ఫోజులిచ్చింది. దీనిపై అభిమానులు రకరకాలుగా కామెంట్స్ చేస్తున్నారు. అలియా భట్ అందంగా ఉంది అని కామెంట్ చేస్తున్నారు. మరికొందరు ఆలియా భట్ చీరను మెచ్చుకుంటున్నారు.
-
"ధురంధర్" దెబ్బకి "పాకిస్థాన్" లో కలకలం.. నయా ఆపరేషన్ షురూ..!! -
viral video: ధురంధర్-2 చూసిన పాకిస్థాన్ ఫ్యామిలీ.. భారత్ కు వార్నింగ్..?? -
ఏపీ సీఎం చంద్రబాబుతో బాలీవుడ్ స్టార్ సంజయ్ దత్ భేటీ..! -
ఒకటి కాదు, రెండు కాదు ఏకంగా 17 లిప్ లాక్స్.. ఫస్ట్ మూవీ లోనే ! -
క్రికెట్ రాజకీయాలకు బలైన రియల్ లైఫ్ 'ధురంధర్' ఆదిత్య ధర్! -
మెగాస్టార్ చిరంజీవి కామెంట్స్ : భగ్గుమన్న ఏపీ నెటిజెన్లు -
26/11 దాడుల నుంచి తృటిలో తప్పించుకున్నా: ధురంధర్ విలన్ -
పాప టాలెంట్ చూపిస్తోందిగా..! -
"మొన్న చెప్పి హిట్టు కొట్టా.. మళ్లీ చెప్తున్నా బంపర్ బ్లాక్ బస్టర్" -
నటి డ్రెస్ జిప్ తీసేసిన హీరో: డైరెక్టర్ కట్ చెప్పినా ఆగని రొమాన్స్! -
హిందీ స్టార్ హీరోల వేధింపుల వల్లే డైరెక్టర్లకు కష్టాలు.. -
బన్నీ మూవీలో ఐదుగురు భామలా? అట్లీ స్కెచ్ మామూలుగా లేదుగా!











Click it and Unblock the Notifications