అనసూయ విరహ వేదన ఎంత పని చేసింది..!
అందాన్ని అనసూయను వేరుగా చూడటం కొంచెం కష్టమే. ఎందుకంటే అందానికి మారు పేరే అనసూయ. ఇక అనసూయ క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. న్యూస్ రీడర్‌గా కెరీర్ మొదలుపెట్టిన అనసూయ తరువాత యాంకర్‌గా అవతారం ఎత్తింది. ముఖ్యంగా జబర్థస్త్ షో ద్వారా మంచి పాపులారిటీని సంపాదించుకున్న అనసూయ..తద్వారా పలు సినిమాల్లో కూడా ఛాన్స్‌లు కొట్టేసింది.
క్షణం, రంగస్థలం,కథనం, విమానం , పుష్ప, కిలాడి మొదలగు సూపర్ హిట్ సినిమాల్లో నటించింది. ముఖ్యంగా రంగస్థలం సినిమాలో రంగమ్మత్తగా అనసూయ నటనకు మంచి గుర్తింపు దక్కింది. వరుస సినిమాల్లో నటిస్తూ బిజీ ఆర్టిస్ట్‌గా మారిపోయింది.. హీరోయిన్లతో సమానంగా అనసూయ క్రేజ్ ఉందంటే.. ఆమె ప్రభావం ఎంతలా ఉందో అర్థం చేసుకోవచ్చు.

సోషల్ మీడియాలో చెక్కుచెదరని అభిమానగణం ఆమె సొంతం. అనసూయకు సోషల్ మీడియాలో మిలియన్ల సంఖ్యలో ఫాలోవర్లు ఉన్నారు. ఈ హ్యాట్ బ్యూటీ 38 ఏళ్ల వయస్సులో కూడా యంగ్ స్టార్స్‌కు గట్టి పోటినిస్తోంది. ఇద్దరు పిల్లల తల్లి అయినా కూడా ఏమాత్రం చెక్కు చెదరని అందం ఆమె సొంతం. ఫిజిక్ మెయిన్‌టైన్ చేసే విషయంలో ఆమె చూపించే శ్రద్ధకు ఎవరైనా ఫిదా అవాల్సిందే.
చీర కట్టిన , స్కార్ట్ వేసిన ఏం చేసిన అది అనసూయకే చెల్లింది. తాజాగా చీర కట్టుకున్న ఫొటోలను తన సోషల్ మీడియాలో షేర్ చేసింది. పట్టు చీర కట్టుకుని నిండుగా నగలు వేసుకున్న ఫొటోలను పోస్ట్ చేసింది. పైటను పక్కకు జరిపి ఎద అందాలను ఒలకబోసింది.విరహ వేదనతో ఇచ్చిన ఫోజుకు ఎవ్వరైనా ఫిదా అవ్వాల్సిందే.
చీరలో కూడా అందాలను చూపించవచ్చని అనసూయను చూస్తే అర్థం అవుతుంది. దీనిపై నెటిజన్లు రకరకాలుగా స్పందిస్తున్నారు. అనసూయ ఆ పేరులోనే ఏదో తెలియని కిక్కుందని కొందరు కామెంట్ చేస్తుంటే..అనసూయ విరహ వేదన ఎంత పని చేసిందంటూ మరి కొందరు నెటిజన్లు ఆమె అందంపై కామెంట్ చేస్తున్నారు. ప్రస్తుతం ఈ ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.












Click it and Unblock the Notifications