అరియానా థైస్ షో..ఫ్రంట్, బ్యాక్ మొత్తం ఇలా చూపిస్తుందేంటి
అరియానా గ్లోరీ .. పెద్దగా పరిచియం అక్కర్లేని పేరు. వివాదాస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మతో అరియానా గ్లోరీ చేసిన ఓ వీడియో ఆమెను ఓవర్ నైట్‌లో స్టార్‌గా మార్చేసింది. ఓ యూట్యూబ్ ఛానెల్‌లో రామ్ గోపాల్ వర్మను ఇంటర్య్వూ చేసిన అరియానా గ్లోరీ ఒక్కసారిగా సోషల్ మీడియాలో స్టార్‌గా మారిపోయింది. తద్వారా వచ్చిన ఫేమ్‌తో బిగ్‌బాస్‌లో ఎంట్రీ ఇచ్చింది ఈ హ్యాట్ బ్యూటీ.
గతంలో సన్నగా కనిపించిన అరియానా..ఇప్పుడు బొద్దుగా మారి చబ్బీగా కనిపిస్తోంది. ప్రస్తుతం పలు షోలకు హోస్ట్‌గా వ్యవహరిస్తోంది ఈ బిగ్‌బాస్ బ్యూటీ. ఆ మధ్య డ్యాన్స్ మాస్టర్ పండుతో అరియానా రిలేషన్‌లో ఉందని వార్తలు వినిపించాయి. ఇక సోషల్ మీడియాలో అమ్మడును ఫాలో అయ్యేవారి సంఖ్య కూడా అధికంగా ఉంది. సోషల్ మీడియాలో అరియానా తన షోలకు సంబంధించిన అప్టేట్స్‌తో పాటు , వ్యక్తిగత విషయాలను కూడా అభిమానులతో పంచుకుంటుంది.

ఇక అందచందాలతో అలరించే అరియానా..ఈ మధ్య గ్లామర్ డోస్‌ను కాస్తా పెంచింది. హాట్ హాట్ ఫొటోలతో అభిమానులను అలరిస్తోంది. రోజు రోజుకు అందాల డోస్ రెట్టింపు చేస్తూ హీరోయిన్స్‌కే అసూయ పుట్టేలా అందాలన్నీ ప్రదర్శిస్తోంది. క్యూట్ అందాలతో కుర్రాళ్ల హృదయాలను కొల్లగొట్టేస్తోంది అరియానా. తాజాగా అరియానా తన లేటెస్ట్ ఫొటో షూట్‌ను సోషల్ మీడియాలో షేర్ చేసింది.
ఘాటు అందాల షోతో కుర్రకారుకు కంటిమీద కునుకే లేకుండా చేస్తోంది అరియానా గ్లోరీ. హద్దులన్నీ పక్కన పెట్టేసి ఈ బ్యూటీ రెచ్చిపోతుంది. ఫొటో షూట్‌లో సోకులన్నీ ప్రదర్శించేస్తోంది. తాజాగా పొట్టి డ్రెస్‌లో వయ్యారాలన్నీ ఒలకబోస్తూ రచ్చ చేసింది. అందాల వడ్డింపులో ఈ ముద్దుగుమ్మ ఏ మాత్రం తగ్గడం లేదు. ఎద అందాలను చూపించేస్తూ తెగ అట్రాక్ట్ చేస్తుంది. ముద్దుగుమ్మ హాట్ షోపై నెటిజన్లు ఫిదా అవుతున్నారు. సోషల్ మీడియాలో షేర్ చేసిన పిక్స్ వైరల్ అవుతున్నాయి.












Click it and Unblock the Notifications