లోపల ఏదైనా వేసుకోవచ్చు కదా ..మాకెందుకు ఈ దరిద్రం
బాలీవుడ్‌లో చాలా మంది తారలు ట్రెండీ లుక్స్ కోసం హద్దులు దాటుతున్నారు. కొందరి డ్రెస్సింగ్ స్టైల్ చూసి నెటిజన్లు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. "అందం, అవకాశాల కోసం ఇంతలా దిగజారాలా?" అంటూ మండిపడుతున్నారు. అలాంటి వారిలో ఇప్పుడు బాలీవుడ్ నటి ఖుషీ ముఖర్జీ కొత్తగా చేరింది. ఆమె వేసుకున్న డ్రెస్ ప్రస్తుతం సోషల్ మీడియాలో తీవ్ర చర్చనీయాంశంగా మారింది.
తాజాగా ఖుషీ ముఖర్జీ ఓ కేఫ్‌కు వెళ్లగా, ఆమె డ్రెసింగ్ చూసి చాలా మంది షాకయ్యారు. లోపల ఇన్నర్స్ లేకుండా, కేవలం టీ-షర్ట్ డ్రెస్ మాత్రమే ధరించి కనిపించింది. ఈ డ్రెస్ పై భాగం వరకు కట్ ఉండటంతో, కారు దిగగానే వీస్తున్న గాలికి డ్రెస్ పైకి లేచి ప్రైవేట్ పార్ట్స్‌ను చేతితో కవర్ చేసుకోవాల్సి వచ్చింది. ఈ దృశ్యం సోషల్ మీడియాలో వైరల్ అవ్వడంతో, నెటిజన్లు ఆమెను తీవ్రంగా ట్రోల్ చేస్తున్నారు. "చూపించడానికే వేసుకున్నప్పుడు దాచడం ఎందుకు?" అంటూ కామెంట్లు చేస్తున్నారు.

ఈ వ్యవహారంపై నటి ఫలక్ నాజ్ కూడా ఘాటుగా స్పందించింది. తన ఇన్‌స్టాగ్రామ్‌లో ఖుషీ వీడియోను షేర్ చేస్తూ, వీధి కుక్కలకు ఆహారం పెడితే గొడవ జరుగుతుంది, కానీ ఇలాంటి వారికి ఎందుకు అడ్డుకట్ట వేయడం లేదు? ఇలాంటి వార్తలను కవర్ చేసే మీడియాకు, ప్రోత్సహించే వారికి జరిమానా విధించాలి.
अभिनेत्री खुशी मुखर्जी 🙄#khushimukherjee #bollywoodactress #Bollywood pic.twitter.com/uU2ZxydzNr
— Jitendra Meena (@JitendraHindi) June 27, 2025
మనం సమాజంలో బతుకుతున్నాం, ఇలాంటి దుస్తులు ధరించి బయటకు వెళ్లడం సరైందేనా? అంటూ ప్రశ్నించింది. గతంలో ఖుషీ, ఫలక్‌ను నిరుద్యోగి అని పిలవడంతో వారి మధ్య వివాదం మొదలైంది. నేను నిరుద్యోగిని సరే, కానీ నువ్వు మాత్రం వీధుల్లో అర్ధనగ్నంగా తిరగకు అని గతంలోనే ఫలక్ ఘాటుగా బదులిచ్చింది. ఇప్పుడు ఖుషీ ఇలా కనిపించడంతో ఫలక్ ఆగ్రహం మరింత పెరిగింది.












Click it and Unblock the Notifications