ఆఫర్ల కోసం ఇంతలా దిగజారాలా..?
ఇటీవల కాలంలో సెలబ్రిటీలు సోషల్ మీడియాను ఓ సాధనంగా వాడుతున్నారనే విషయం అందరికి తెలిసిందే. సోషల్ మీడియా ద్వారా అభిమానులకు ఈజీగా రీచ్ కావొచ్చనే అభిప్రాయం చాలామంది సెలబ్రిటీల్లో నెలకొంది. అయితే కొంతమంది సెలబ్రిటీలు ఈ సోషల్ మీడియా ద్వారా తమ టాలెంట్‌ను బయటపెడుతున్నారు. అయితే కొందరు సోషల్ మీడియాలో అతిగా ప్రవర్తించిన వారు కూడా ఉన్నారు. మరికొందరైతే ఆఫర్ల కోసం సోషల్ మీడియాలో దిగజారి ప్రవర్తిస్తున్నారు.తాజాగా ఓ హీరోయిన్ సరిగ్గా ఇలాంటి పనే చేసింది.
ఇలా చేసిన హీరోయిన్ మరెవరో కాదు..మేఘా శుక్లా. ఈ భామ తెలుగు ప్రేక్షకులకు పెద్దగా పరిచయం లేకపోవచ్చు కానీ, బాలీవుడ్ జనాలకు మేఘా శుక్లా సుపరిచితమే.మోడల్‌గా కెరీర్ మొదలుపెట్టిన మేఘా శుక్లా, ఆ తర్వాత డ్యాన్సర్‌గా మారింది. వచ్చిన ప్రతీ అవకాశాన్ని అందిపుచ్చకుంటూ నటిగా ఎదిగింది. ముఖ్యంగా "కథల్: ఎ జాక్‌ఫ్రూట్ మిస్టరీ" (2023) అనే సినిమాతో మేఘా శుక్లా కెరీర్ ఒక్కసారిగా మారిపోయింది.

ఈ సినిమాలో మేఘా శుక్లా నటనకు విమర్శకుల ప్రశంసలు కూడా దక్కాయి. ఇదే సమయంలో ఈ సినిమా పలు అవార్డులను కూడా సొంతం చేసుకుంది. ఇదిలా ఉంటే మేఘా శుక్లా సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటోంది. తన సినిమా విశేషాలతో పాటు, వ్యక్తిగత విషయాలను కూడా ఎప్పటికప్పుడు తన సోషల్ మీడియా ద్వారా అభిమానులకు అందిస్తుంటుంది. తాజాగా ఈ భామ తన లేటెస్ట్ ఫొటోలను తన సోషల్ మీడియాలో షేర్ చేసింది. ఈ ఫొటోల్లో అమ్మడు ఓ రేంజ్‌లో రెచ్చిపోయింది.
ప్రైవేట్ పార్ట్‌లను చూపిస్తూ యూత్‌ను టెంప్ట్ చేస్తోంది.వెరైటీ దుస్తుల్లో బాడీ పార్ట్స్ మొత్తం చూపించేసింది.మేఘా శుక్లా చూపించిన అందాలకు నెటిజన్లు ఫిదా అవుతున్నారు. ఈ గ్లామరెస్ ఫొటోలపై తమదైనశైలిలో రియాక్ట్ అవుతున్నారు. ఇంత అందానికి అవకాశాలు రాకపోవడం ఏంటని కొందరు ప్రశ్నిస్తుంటే, అవకాశాల కోసం ఇంతలా దిగజారాలా అంటూ మరికొందరు ఈ ఫొటోలపై కామెంట్స్ చేస్తున్నారు.












Click it and Unblock the Notifications