అవకాశం కోసం వెళ్తే..బట్టలిప్పి అవి చూపించమన్నాడు..దర్శకుడిపై హీరోయిన్ షాకింగ్ కామెంట్స్
బాలీవుడ్ దర్శకుడు సాజిద్ ఖాన్‌పై బుల్లితెర నటి నవీనా బోలే సంచలన ఆరోపణలు చేశారు. 2004-05 సమయంలో ఒక ప్రాజెక్ట్ కోసం తనను పిలిచిన సాజిద్ ఖాన్ అసభ్యంగా ప్రవర్తించాడని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. అప్పటికే పేరున్న దర్శకుడి నుంచి పిలుపు రావడంతో సంతోషంగా వెళ్లిన నవీనాకు అక్కడ ఎదురైన అనుభవం షాక్‌కు గురిచేసింది.
ప్రాజెక్ట్ గురించి మాట్లాడాలని పిలిచి, తన దుస్తులు తీసేసి పక్కన కూర్చోమని సాజిద్ ఖాన్ ఆదేశించాడని నవీనా బోలే తెలిపారు. దుస్తులు లేకుండా నా బాడీ ఎంత కంఫర్టబుల్‌గా ఉంటుందో చూడాలని అతను కోరాడు.దీంతో సాజిద్ ఖాన్ నిజ స్వరూపం ,మహిళల పట్ల అతని ప్రవర్తన ఎలా ఉంటుందో ఆమెకు అప్పుడే అర్థమైంది. ఈ సంఘటనతో తీవ్రంగా కలత చెందిన నవీనా వెంటనే అక్కడి నుంచి వెళ్లిపోయి, అతని ఫోన్ నెంబర్‌ను బ్లాక్ చేసింది.

తాజాగా ఒక ఇంటర్వ్యూలో ఈ చేదు అనుభవాన్ని పంచుకున్న నవీనా, ఇండస్ట్రీలో పైకి కనిపించేంత మంచివారు కాదని కొందరు దర్శకులు ప్రవర్తిస్తున్న తీరు ఆందోళన కలిగిస్తోందని అన్నారు. ఎన్నో ఆశలతో ఇండస్ట్రీకి వచ్చే అమ్మాయిలు ఇలాంటి వారి వల్ల భయపడిపోతారని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు.
నవీనా బోలే చేసిన ఈ ఆరోపణలు బాలీవుడ్ ఇండస్ట్రీలో కలకలం రేపుతున్నాయి. గతంలో కూడా సాజిద్ ఖాన్‌పై పలువురు నటీమణులు లైంగిక వేధింపుల ఆరోపణలు చేసిన విషయం తెలిసిందే. అయితే, ఈసారి నవీనా ధైర్యంగా తన అనుభవాన్ని బయటపెట్టడంతో ఈ విషయం మరోసారి చర్చనీయాంశంగా మారింది. సాజిద్ ఖాన్ ఈ ఆరోపణలపై ఎలా స్పందిస్తారో చూడాల్సి ఉంది. ఏది ఏమైనప్పటికీ, నవీనా బోలే ధైర్యాన్ని పలువురు మెచ్చుకుంటున్నారు.
-
మెగాస్టార్ కొత్త మూవీ షూటింగ్ షురూ.. క్లాప్ కొట్టిన పవన్ !! -
20 ఏళ్ల తేడా ఉన్న ఆ చిన్నదే ఎందుకు? ఒక్క సీన్‌తో ఛాన్స్ కొట్టేసింది! -
తెలుగు ఇండస్ట్రీ హిట్ హిందీ రీమేక్‌లో శ్రీలీల.. ట్రోలింగ్ చూస్తే ఏడుపే !! -
ఏప్రిల్ 1 నుంచి ఉద్యోగులకు కొత్త రూల్స్- జీతం, పన్ను సహా భారీ మార్పులు..! -
ఇరాన్‌కు రోజుకు రూ. 1,319 కోట్ల ఆదాయం.. అమెరికా అంతమే లక్ష్యంగా..!! -
today rashiphalalu: మీనరాశిని వదిలిపెట్టని ముఖ్యగ్రహాలు.. వీరి పంట పండుతుంది! -
రాజమండ్రి- కాకినాడ పోర్ట్ రైలు ప్రయాణికులకు ముఖ్య గమనిక -
సోషల్ మీడియాలో సెన్సేషన్ గా మారిన "అల్లు అర్జున్" రిలేటివ్.. -
2028 అమెరికా అధ్యక్షుడు ఆయనే.. భారత్ కు గుడ్ న్యూస్..!! -
రోజూ ఉదయాన్నే ఖాళీ కడుపుతో ఈ నీళ్లు తాగితే చాలు- లివర్, కిడ్నీలు క్లీన్..!! -
వంట గ్యాస్ ఇక బుక్ చేయాలంటే, ఇలా తప్పనిసరి - తాజా మార్గదర్శకాలు..!! -
సప్తగిరి ఎక్స్‌ప్రెస్, చర్లపల్లి సూపర్ ఫాస్ట్ రైళ్లకు ఇకపై












Click it and Unblock the Notifications