కన్నడ బ్యూటీ "రుక్మిణీ వసంత్" బికినీ వీడియో వైరల్ !!
"రుక్మిణీ వసంత్".. తెలుగు ప్రేక్షకులకు సుపరిచితమైన ఈ ముద్దుగుమ్మ ప్రస్తుతం ఫుల్ ఫామ్ లో దూసుకుపోతుంది. 2019లో 'బీర్బల్' అనే కన్నడ చిత్రంతో హీరోయిన్‌గా సినీ రంగంలోకి ఎంట్రీ ఇచ్చింది. కానీ 2023లో వచ్చిన 'సప్త సాగరాలు దాటి' చిత్రంతో కన్నడలో మాత్రమే కాకుండా తెలుగు లోనూ మంచి గుర్తింపు తెచ్చుకుంది. ఆ చిత్రంలో సహజమైన నటన, ఆకర్షణీయమైన స్క్రీన్ ప్రెజెన్స్‌తో ప్రేక్షకుల మనసులు గెలుచుకుంది.
ఆ తర్వాత తెలుగులో నిఖిల్ సరసన 'అప్పుడో ఇప్పుడో ఎప్పుడో' అనే చిత్రంలో నటించినా ఆ మూవీ బాక్సాఫీస్ వద్ద ఘోర పరాజయాన్ని మూట గట్టుకుంది. అలానే "బఘీరా", "బైరతి రంగల్", "ఏస్" చిత్రాల్లో నటించినప్పటికీ.. అవి పెద్దగా విజయం పొందలేకపోయాయి. రీసెంట్ గానే శివ కార్తికేయన్‌తో నటించిన "మదరాసి", రిషబ్ శెట్టి స్వీయ దర్శకత్వంలో వచ్చిన "కాంతారా: చాప్టర్ 1" సినిమాలో నటించి మెప్పించింది. భారీ హిట్ కొట్టిన ఈ మూవీలో అమ్మడు నటనకు ఫ్యాన్స్ ఫుల్ ఫీదా అవుతున్నారు. స్తుతం ఈమె చేతిలో మూడు నాలుగు సినిమాలు ఉన్నాయి.

ఇక ప్రస్తుతం రుక్మిణీ స్టార్ హీరో యష్ సరసన పాన్ ఇండియా చిత్రం 'టాక్సిక్' లో నటిస్తుంది. దీంతో పాటుగా తెలుగులో ఎన్టీఆర్, ప్రశాంత్ నీల్ కాంబోలో రాబోతున్న డ్రాగన్ మూవీలో కూడా నటిస్తుంది. వీటితో పాటుగా మరో నాలుగు భారీ ప్రాజెక్టుల కు ఆమె సైన్ చేసినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. అయితే తాజాగా ఈమె బికినీ ధరించినట్లు ఉన్న ఒక వీడియో ఇంటర్నెట్‌ను షేక్ చేస్తోంది. కానీ రుక్మిణి వసంత్ కెరీర్ ప్రారంభం నుండి ఇప్పటివరకు ఏ సినిమాలోనూ, కనీసం ఫోటోషూట్స్‌లో కూడా గ్లామర్ షో లేదా స్కిన్ షో చేసింది లేదు. ఎప్పుడూ పద్ధతిగా కనిపించే ఈ బ్యూటీ సడెన్‌గా ఈ రేంజ్ బోల్డ్ అవతారంలో కనిపించడంతో అందరూ షాక్ అవుతున్నారు.
ఇక ఈ ఘటనపై రుక్మిణీ వసంత్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇలాంటి నకిలీ కంటెంట్‌ను సృష్టించడం, వైరల్ చేయడం బాధ్యతారాహిత్యమని, తీవ్రమైన ప్రైవసీ ఉల్లంఘన అని మండిపడ్డారు. సదరు వ్యక్తులపై చట్టపరమైన చర్యలు తీసుకోనున్నట్లు ఇన్‌స్టాలో తెలిపారు. ఫేక్ కంటెంట్‌ను ఎవరూ పోస్టు చేయొద్దని హెచ్చరించారు. ఇప్పటికే రష్మిక మందన్న, ఆలియా భట్, కట్రీనా కైఫ్ వంటి ఎంతోమంది హీరోయిన్లు ఫేక్ వీడియోల బారిన పడగా.. తాజాగా ఈ లిస్ట్‌లోకి హోమ్లీ బ్యూటీ రుక్మిణి వసంత్ కూడా చేరారు.
Rukku papa thank you 🥺💦 pic.twitter.com/vfzvarLs6s
— Rathifellow (@Rathifellow1) May 22, 2026












Click it and Unblock the Notifications