బాత్ టబ్‌లో శోభితా.. థైస్ షోతో పిచ్చెక్కించేసిందిగా..!
ఇటీవల కాలంలో సెలబ్రిటీలు సోషల్ మీడియాను ఓ సాధనంగా వాడుతున్నారనే విషయం అందరికి తెలిసిందే. సోషల్ మీడియా ద్వారా అభిమానులకు ఈజీగా రీచ్ కావొచ్చనే అభిప్రాయం చాలామంది సెలబ్రిటీల్లో నెలకొంది. అయితే కొంతమంది సెలబ్రిటీలు ఈ సోషల్ మీడియా ద్వారా తమ టాలెంట్‌ను బయటపెడుతున్నారు. సరిగ్గా ఇప్పుడు ఇదే పని చేసింది హీరోయిన్ శోభితా రాణా.
మోడల్‌గా కెరీర్ ప్రారంభించిన శోభితా రాణా,కోల్గేట్, రిలయన్స్ ట్రెండ్స్, గోద్రెజ్ వంటి బ్రాండ్‌లకు మోడల్‌గా వ్యవహరించింది.ఇండియాస్ బెస్ట్ సినీస్టార్స్ కి ఖోజ్ అనే రియాల్టీ షోలో వైల్డ్ కార్డ్ పెర్ఫార్మర్‌గా కూడా పాల్గొంది. సినిమాలతో పాటు, శోభితా రాణా మోడలింగ్ రంగంలో కూడా చాలా యాక్టివ్‌గా ఉంటుంది. 2013లో నా హీరేను సతా అనే మ్యూజిక్ వీడియోలో నటించింది. ఆ తర్వాత పలు సినిమాల్లో కనిపించి మెప్పించింది.

శోభితా రాణా తెలుగులో కూడా పలు సినిమాల్లో నటించింది. రాజా మీరు కేక ,మిస్సమ్మ, రంగ రంగ వైభవంగా వంటి సినిమాల్లో నటించింది. అయితే ఈ సినిమాలు ఏవీ కూడా శోభితా రాణా కెరీర్‌కు బ్రేక్ ఇవ్వలేకపోయాయి. అయితే నటిగా మంచి గుర్తింపు దక్కించుకుంది. శోభితా రాణా తన కెరీర్‌లో వివిధ రకాల పాత్రలను పోషించింది. కామెడీ, రొమాంటిక్, డ్రామా అన్ని రకాల పాత్రల్లో ఆమె నటనకు మంచి ఆదరణ లభించింది.
ఇష్క్ బ్రాందీ (పంజాబీ),కెనడా డి ఫ్లైట్,గొల్లు ఔర్ పప్పు, షాడో (కన్నడ) రామరాజ్య (హిందీ) ఇలా పలు భాషల్లో నటించింది. ఇదిలా ఉంటే సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉండే శోభితా రాణా తాజాగా, తన లేటెస్ట్ ఫొటోలను షేర్ చేసింది. శోభితా రాణా ఘాటు అందాలతో కుర్రకారు గుండెల్లో సెగలు పుట్టించింది. అందాల ప్రదర్శనలో ఈ బ్యూటీ ఏ మాత్రం హద్దులు పెట్టుకోన్నట్టు కనిపించడం లేదు. బాత్ టబ్‌లో టిఫిన్ తింటూ ఫోజులిస్తుంది.ప్రస్తుతం ఈ ఫిక్స్ సోషల్ మీడయాలో తెగ వైరల్ అవుతున్నాయి. ముద్దుగుమ్మ హాట్ షోకు నెటిజన్లు అన్ని ఇక్కడే కానిచ్చెస్తున్నావా పాప అంటూ కామెంట్స్ చేస్తున్నారు.












Click it and Unblock the Notifications