వాసి వాడి తస్సాదియ్యా.. హాట్ కాదు ఇది యమహాట్ గురు..!
తెలుగు ప్రేక్షకులకు సుపరిచితురాలైన నటి సురేఖ వాణి, తన కూతురు సుప్రీతతో కలిసి చేసే హంగామా గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. సినిమాల్లో క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా మంచి గుర్తింపు తెచ్చుకున్న సురేఖ వాణి, సోషల్ మీడియాలో కూడా చాలా యాక్టివ్‌గా ఉంటారు. ముఖ్యంగా, తన కూతురు సుప్రీతతో కలిసి దిగే ఫోటోలు, వీడియోలు నిత్యం చర్చనీయాంశమవుతుంటాయి. సురేఖ వాణి తన అందాన్ని మెయింటైన్ చేస్తూ కూతురుతో పోటీ పడుతుంటే, సుప్రీత కూడా తన గ్లామర్ డోస్‌తో సోషల్ మీడియాలో విపరీతమైన క్రేజ్‌ను సొంతం చేసుకుంది.
సుప్రీత తన కెరీర్‌ను సెట్ చేసుకునేందుకు సురేఖ వాణి గట్టిగానే ప్రయత్నిస్తున్నారు. బిగ్ బాస్ రన్నర్ అమర్ దీప్‌తో కలిసి ఒక ప్రేమ, రొమాంటిక్ ఎంటర్‌టైనర్‌లో సుప్రీత హీరోయిన్‌గా నటిస్తోంది. ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం శరవేగంగా జరుగుతోంది. ఇదిలా ఉండగా సుప్రీత సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటుంది.

సినిమా విశేషాలతో పాటు, వ్యక్తిగత విషయాలను కూడా తన సోషల్ మీడియాలో షేర్ చేస్తుంటుంది. హాట్ హాట్ అందాల ఫొటోలను పోస్ట్ చేస్తూ అభిమానులకు కిక్కు ఇస్తుంటుంది. ముఖ్యంగా, ఉప్పొంగే ఎద అందాలను కెమెరా ముందు ప్రదర్శిస్తూ కుర్ర కారు మతి పోగొడుతుంటుంది. ఇన్నర్ వేర్ కనిపించేలా దిగిన ఈ ఫొటోలు, నడుము, నాభి అందాలను హైలెట్ చేస్తూ యూత్‌కు నిద్ర లేకుండా చేస్తుంటుంది.
తనని తాను ప్రమోట్ చేసుకోవడంలో సుప్రీత తర్వాతే ఎవరైనా.సుప్రీత తాజాగా తన సోషల్ మీడియాలో కొన్ని ఫొటోలను షేర్ చేసింది. థైస్ అందాలతో అభిమానులకు మత్తెక్కించింది ఈ బ్యూటీ. తన లేలేత ప్రాయాలను కెమెరా ముందు పెట్టేసి కుర్రకారులో హీటు పెంచింది. సుప్రీత షేర్ చేసిన ఫొటోలు ప్రస్తుతం నెట్టింట వైరల్‌గా మారాయి.












Click it and Unblock the Notifications