హీరోయిన్ ప్రైవేట్ వీడియో లీక్.. ప్రియుడితో రాసలీలలు (వీడియో)
టెక్నాలజీ పెరుగుతుందని ఆనందపడాలో లేదా..టెక్నాలజీ దుర్వినియోగం అవుతుందనే బాధపడాలో అర్థం కాని పరిస్థితి నెలకొంది. టెక్నాలజీ అభివృద్దికి ఎంత దోహదపడుతుందో తెలియదు కానీ.. తప్పుదోవ పడుతుందని మాత్రం కచ్చితంగా చెప్పవచ్చు. తాజాగా ఓ హీరోయిన్‌కు సంబంధించిన వీడియో ఒకటి నెట్టింట వైరల్‌గా మారింది.
పాకిస్తానీ నటి అలీజే షా తన బాయ్‌ఫ్రెండ్‌తో సన్నిహితంగా ఉన్నట్లుగా భావిస్తున్న ఒక ప్రైవేట్ వీడియో నెట్టింట లీక్ అయింది. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఈ వీడియోలో, అలీజే షా తన ప్రియుడితో సరదాగా గడుపుతున్న ప్రైవేట్ మూమెంట్ ఉంది. ఈ క్లిప్‌లో అతను ఆమెకు ఫుడ్ తినిపిస్తుండగా, ఆమెపై అతను ఆప్యాయంగా పడిపోవడం, ఆ తర్వాత ఫోర్క్ సాయంతో సరిచేయడం వంటి దృశ్యాలు ఉన్నాయి.

కొందరు నెటిజన్లు ఈ వీడియోను అలీజే షానే స్వయంగా తన ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేసిందని చెబుతుండగా, మరికొందరు ఇది లీక్ అయిందనే అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు.ఈ క్లిప్‌లోని కొన్ని స్క్రీన్ షాట్‌లను వేరు చేసి, వైరల్ చేస్తూ నెటిజన్లు ఆమెను తీవ్రంగా తిట్టిపోస్తున్నారు.
అలీజే షాకు కాంట్రవర్సీలు కొత్తేమీ కానప్పటికీ, ఈసారి విమర్శలు మరింత తీవ్రంగా ఉన్నాయి.ఆమె ఆన్‌స్క్రీన్‌లో సాధారణంగా నీతివంతమైన, సంప్రదాయ పాత్రలను పోషిస్తుంటారు. "తాము ఆరాధించే, అడ్మైర్ చేసే అలీజే ఇది కాదు," "ఆన్‌స్క్రీన్ ఇమేజ్‌కి, రియల్ లైఫ్‌కి చాలా తేడా ఉంది," అంటూ ఫాలోవర్లు తీవ్ర నిరాశను వ్యక్తం చేస్తున్నారు.
వీడియో కోసం ఇక్కడ క్లిక్ చేయండి : https://www.instagram.com/reel/DNIPb_IpMov/?utm_source=ig_web_copy_link
గతంలో కూడా ఆమె పొట్టి దుస్తులు (హాట్ క్లిప్స్), డాన్స్ వీడియోల కారణంగా విమర్శలు ఎదుర్కొన్నారు. అయినప్పటికీ, వ్యక్తిగత జీవితానికి సంబంధించిన ఈ ప్రైవేట్ వీడియో లీక్.. ఆమె కెరీర్‌పై, ఇమేజ్‌పై తీవ్ర ప్రభావం చూపే అవకాశం ఉందని విశ్లేషకులు భావిస్తున్నారు. ఈ వివాదంపై అలీజే షా నుంచి కానీ, ఆమె టీమ్ నుంచి కానీ ఇప్పటి వరకు ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు.
-
ఎన్టీఆర్ పాటకు స్టెప్పులేసిన సితార.. వైరల్ వీడియో -
నక్కతోక తొక్కిన "అస్సాం బ్యూటీ".. నందమూరి హీరోతో స్టెప్పులేసే ఛాన్స్ !! -
ఏపీలో స్థానిక సంస్థల పునర్విభజన- మారిపోతున్న ముఖచిత్రాలు -
PNGకి మారకపోతే LPG సిలెండర్ కట్..! కేంద్రం డెడ్ లైన్..! -
చమురు, గ్యాస్ పరిస్ధితి ఇదీ- అఖిలపక్ష భేటీలో తేల్చేసిన కేంద్రం..! -
నన్ను ఆ డైరెక్టర్ ఎక్కడెక్కడో పట్టుకున్నాడు.. కానీ అమ్మానాన్న సర్దుకుపోమన్నారు !! -
Iran: ట్రంప్ కు ఇరాన్ దిమ్మతిరిగే షాక్..! సీజ్ ఫైర్ కు కఠిన షరతులివే..! -
ఇంధన కొరత వేళ.. తెలంగాణ ఆర్టీసీ సంచలన నిర్ణయం -
‘దీదీ’ రాజీనామా.. ఎన్నికల వేళ మమత సంచలన నిర్ణయం! -
ఏపీలో తెలంగాణ సీఎం.. లోకేష్ బంపర్ ఆఫర్ -
అంతా అయిపోయింది- డొనాల్డ్ ట్రంప్ -
Red Alert: వడగళ్ల వాన, రాబోయే రెండు గంటల్లో భారీ వర్షం












Click it and Unblock the Notifications