మంచు లక్ష్మి - అల్లు శిరీష్ ప్రైవేట్ ఫొటోలు వైరల్
సోషల్ మీడియా వచ్చిన తరువాత ప్రపంచమే మన చేతిలో ఉన్నట్టుగా ఉంది పరిస్థితి. ఎక్కడ ఏం జరిగినా కూడా క్షణంలోనే సోషల్ మీడియా ద్వారా ప్రపంచం మొత్తం తెలిసిపోతుంది. తాజాగా అలాంటి ఘటనే ఒకటి సోషల్ మీడియాలో ప్రత్యక్షం అయింది. మంచు లక్ష్మికి హీరో అల్లు శిరీష్ ముద్దు పెట్టిన ఫొటో ఒకటి బయటకు వచ్చింది. ఈ ఫొటో క్షణాల్లోనే వైరల్‌గా మారింది. దీనిపై పూర్తి వివరాల్లోకి వెళ్తే..
మంచు లక్ష్మికి ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. నిర్మాతగా, నటిగా, తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. ముఖ్యంగా సోషల్ మీడియాలో సూపర్ యాక్టివ్‌గా ఉంటరామె. సినిమా విశేషాలతో పాటు, వ్యక్తిగత విషయాలను కూడా సోషల్ మీడియా ద్వారా అభిమానులకు షేర్ చేస్తుంటారు. తాజాగా మంచు లక్ష్మికి సంబంధించిన ప్రైవేట్ ఫొటో ఒకటి బయటకు వచ్చింది. మంచు లక్ష్మికి అల్లు శిరీష్ ముద్దు పెట్టిన ఫొటో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.

టాలీవుడ్ టాప్ సెలబ్రిటీస్ కొందరు దీపావళిని ఘనంగా సెలబ్రేట్ చేసుకున్నారు. చిరంజీవి, రామ్ చరణ్ ,మహేష్ బాబు, ఎన్టీఆర్, వెంకటేష్‌తో పాటు పలువురు దీపావళి పార్టీలో సందడి చేశారు. ఈ పార్టీకి మంచు లక్ష్మి, అల్లు శిరీష్‌కి సైతం ఆహ్వానం అందగా.. వీరు హాజరై పార్టీని ఎంజాయ్ చేశారు. ఈక్రమంలోనే మంచు లక్ష్మికి అల్లు శిరీష్ ముద్దు పెట్టిన ఫొటో బయటకు వచ్చింది. మంచు లక్ష్మి బుగ్గపై అల్లు శిరీష్ ఘాటు ముద్దు పెట్టాడు. ప్రస్తుతం ఈ ఫోటో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. మరి ఈ ఫొటోపై మంచు లక్ష్మి, అల్లు శిరీష్ ఎలా స్పందిస్తారో చూడాలి.
-
నక్కతోక తొక్కిన "అస్సాం బ్యూటీ".. నందమూరి హీరోతో స్టెప్పులేసే ఛాన్స్ !! -
శర్వానంద్ 'బైకర్' ఫస్ట్ రివ్యూ.. దేశంలోనే తొలి ప్రయత్నం.. -
viral video: ధురంధర్-2 చూసిన పాకిస్థాన్ ఫ్యామిలీ.. భారత్ కు వార్నింగ్..?? -
తెలుగులో 100 రోజులు ఆడిన సినిమాల్లో ఈ హీరోదే రికార్డు -
గుండెపై "నాగబాబు" పేరు టాటూగా వేసుకున్న టీడీపీ హార్డ్ కోర్ ఫ్యాన్ !! -
చిరంజీవి - బాలకృష్ణ కలిసి నటించిన ఒకే ఒక్క సినిమా -
దివ్యాంగులకు అండగా "పెద్ది" సినిమా నిర్మాత వెంకట సతీష్ కిలారు..! -
'ధురంధర్' కు నో చెప్పిన స్టార్ హీరోయిన్.. ఓకే చెప్పి ఉంటే మూవీ ప్లాఫ్..?? -
స్టార్ హీరోలున్నా.. కేవలం ఈ విలన్లవల్లే బ్లాక్ బస్టర్ అయిన సినిమాలు -
మెగాస్టార్ చిరంజీవి కామెంట్స్ : భగ్గుమన్న ఏపీ నెటిజెన్లు -
2007లో సినీ వజ్రోత్సవ వేడుకల్లో చిరంజీవి-మోహన్‌బాబు మాటల యుద్ధం -
ధురంధర్2 సూపరంట..పవన్ కల్యాణ్ సినిమా గురించి నోరు తెరవని మన ‘భజన’ హీరోలు












Click it and Unblock the Notifications