పబ్లిక్‌గా ఆ పార్ట్ చూపిస్తూ రెచ్చిపోయిన అమలా పాల్
హీరోయిన్ అమలాపాల్ ఏం చేసిన సంచలనమే అన్నట్టుగా ఉంది పరిస్థితి. ఆమె పెళ్లి , విడాకులు, రెండో పెళ్లి, ప్రెగ్నెన్సీ అన్ని కూడా సంచలనమే చెప్పాలి. అమలాపాల్‌కు తెలుగు, తమిళ భాషల్లో మంచి క్రేజ్ ఉంది. తమిళ హీరోయిన్‌గా అడుగుపెట్టినప్పటికి, తెలుగులో కూడా ఆమెకు మంచి క్రేజ్ దక్కించుకుంది. ఇదే సమయంలో ఆమె వ్యక్తిగత జీవితంతో కూడా అమలాపాల్ వార్తల్లో నిలిచారు.అమలాపాల్ వైవాహిక జీవితం గురించి అందరికి తెలిసిన విషయమే. దర్శకుడు విజయ్‌ను అమలాపాల్ ప్రేమించి పెళ్లి చేసుకుంది. ఆ తర్వాత విభేదాలు తలెత్తడంతో ఈ ఇద్దరు విడాకులు తీసుకున్నారు.
విడాకులు అనంతరం తిరిగి సినిమాల్లో నటించిన అమలాపాల్.. గతంలో కంటే హాట్‌గా కనిపించి అభిమానులను అలరించింది. జగత్ దేశాయ్ అనే ఈవెంట్ మేనేజర్‌తో కొన్నాళ్లు డేటింగ్ చేసిన అమలాపాల్ ఇతనే నా ప్రియుడు అంటూ అభిమానులకు పరిచియం చేసింది. గత ఏడాది అక్టోబర్ 26న ప్రియుడు జగత్ దేశాయ్‌ను పరిచియం చేసిన అమలాపాల్ ..సరిగ్గా పది రోజుల్లోనే అతన్ని పెళ్లి చేసుకుని అభిమానులకు షాకిచ్చింది. అమలాపాల్ ఇంత సడన్‌గా పెళ్లి చేసుకోవడంపై అప్పట్లోనే నెటిజన్లు రకరకాలుగా స్పందించారు.

అమలాపాల్ ఇంత త్వరగా పెళ్లి చేసుకోవడానికి కారణం ఆమె ప్రెగ్నెంట్ అయిందని అందుకే ఆమె త్వరగా పెళ్లి చేసుకుందని మాటలు తెర మీదకు వచ్చాయి. ఇక ప్రెగ్నెన్సీ సమయంలో అమ్మడు బేబీ పంప్‌తో అభిమానులకు షాకిచ్చింది. ఇదిలా ఉంటే అమలాపాల్ తాజాగా మరోసారి వార్తల్లో నిలిచారు. బాబుకు జన్మనిచ్చిన తర్వాత తిరిగి సినిమాల్లో నటిస్తోంది అమ్మడు. లెవల్ క్రాస్ అనే మలయాళ మూవీ చేస్తుంది.ఆసిఫ్ అలీ, అమలా పాల్ హీరో హీరోయిన్లుగా నటిస్తున్నారు. అర్ఫజ్ అయుబ్ దర్శకుడు. ప్రముఖ దర్శకుడు జీతూ జోసెఫ్ ప్రజెంటర్‌గా వ్యవహరిస్తున్నాడు.
జులై 26వ తేదీన విడుదల కాబోతుంది. సినిమా ప్రమోషన్స్‌లో భాగంగా ఆసిఫ్ అలీ, అమలా పాల్ ఓ కాలేజీకి వెళ్లారు. అమలాపాల్ పొట్టి దుస్తులతో దర్శనమిచ్చింది. ఈ డ్రెస్‌లో అమలాపాల్ క్లీవేజ్ షోతో పాటు,థైస్ షోతో అదరగొట్టింది.అయితే అమలాపాల్ డ్రెస్‌పై సోషల్ మీడియాలో విపరీతమైన ట్రోలింగ్స్ వచ్చాయి. ఓ కాలేజీకి ఇలా రావడంపై సోషల్ మీడియా వేదికగా నెగిటివ్ కామెంట్స్ పెడుతున్నారు. ఇది కాలేజీ అని గుర్తుపెట్టుకోవాలని, విద్యా సంస్థల్లోకి వచ్చేటప్పుడు డీసెంట్‌గా రావాలని, మినిమమ్ సెన్స్ ఉండాలంటూ ఆమెపై ట్రోల్స్ చేస్తున్నారు. ఆమె డ్రెస్ అసభ్యకరంగా, అనుచితంగా ఉందంటూ ఫైర్ అయ్యారు.












Click it and Unblock the Notifications