ఛీ ఛీ ఇంతటి దారుణమైన డ్రెస్సా వేసుకునేది..!
హీరోయిన్ అమలాపాల్ ఏం చేసిన సంచలనమే అన్నట్టుగా ఉంది పరిస్థితి. ఆమె పెళ్లి , విడాకులు, రెండో పెళ్లి, ప్రెగ్నెన్సీ అన్ని కూడా సంచలనమే చెప్పాలి. అమలాపాల్‌కు తెలుగు, తమిళ భాషల్లో మంచి క్రేజ్ ఉంది. తమిళ హీరోయిన్‌గా అడుగుపెట్టినప్పటికి, తెలుగులో కూడా ఆమెకు మంచి క్రేజ్ దక్కించుకుంది. ఇదే సమయంలో ఆమె వ్యక్తిగత జీవితంతో కూడా అమలాపాల్ వార్తల్లో నిలిచారు.అమలాపాల్ వైవాహిక జీవితం గురించి అందరికి తెలిసిన విషయమే. దర్శకుడు విజయ్‌ను అమలాపాల్ ప్రేమించి పెళ్లి చేసుకుంది. ఆ తర్వాత విభేదాలు తలెత్తడంతో ఈ ఇద్దరు విడాకులు తీసుకున్నారు.
విడాకులు అనంతరం తిరిగి సినిమాల్లో నటించిన అమలాపాల్.. గతంలో కంటే హాట్‌గా కనిపించి అభిమానులను అలరించింది. జగత్ దేశాయ్ అనే ఈవెంట్ మేనేజర్‌తో కొన్నాళ్లు డేటింగ్ చేసిన అమలాపాల్ ఇతనే నా ప్రియుడు అంటూ అభిమానులకు పరిచియం చేసింది. గత ఏడాది అక్టోబర్ 26న ప్రియుడు జగత్ దేశాయ్‌ను పరిచియం చేసిన అమలాపాల్ ..సరిగ్గా పది రోజుల్లోనే అతన్ని పెళ్లి చేసుకుని అభిమానులకు షాకిచ్చింది. అమలాపాల్ ఇంత సడన్‌గా పెళ్లి చేసుకోవడంపై అప్పట్లోనే నెటిజన్లు రకరకాలుగా స్పందించారు. అమలాపాల్ ఇంత త్వరగా పెళ్లి చేసుకోవడానికి కారణం ఆమె ప్రెగ్నెంట్ అయిందని అందుకే ఆమె త్వరగా పెళ్లి చేసుకుందని మాటలు తెర మీదకు వచ్చాయి.

ఇక ప్రెగ్నెన్సీ సమయంలో అమ్మడు బేబీ పంప్‌తో అభిమానులకు షాకిచ్చింది. ఇదిలా ఉంటే అమలాపాల్ తాజాగా మరోసారి వార్తల్లో నిలిచారు. తాజాగా అమలాపాల్‌కు సంబంధించిన కొన్ని ఫొటోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. ఈ ఫొటోల్లో అమలాపాల్ కాస్తా బోల్డ్‌గా కనిపిస్తోంది. వివాహమై మగ బిడ్డకు జన్మనిచ్చిన కూడా అమలాపాల్ అందాలు ఏమాత్రం తగ్గడం లేదు. ఎప్పటిలాగే తన అందాలను ఆరబోస్తూ ఫోటోలకు ఫోజులు ఇస్తోంది. ఈ ఫొటోలను ఓసారి గమనిస్తే అమలాపాల్ కాస్తా బొద్దుగా మారినట్టు కనిపిస్తోంది. అయితే అమలాపాల్ హాట్ ఫొటోలపై నెటిజన్లు మండిపడుతున్నారు.
ఓ బిడ్డకు జన్మనిచ్చిన తల్లి వేసుకోవాల్సిన డ్రెస్సేనా అంటూ ఆమెపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. గతంలో కూడా అమలాపాల్ ఇలాంటి ట్రోలింగ్‌నే ఎదుర్కొన్నారు. అమలాపాల్ 'లెవల్ క్రాస్' అనే సినిమాలో నటించారు. ఈ సినిమా ప్రమోషన్స్‌లో భాగంగా ఆసిఫ్ అలీ, అమలా పాల్ ఓ కాలేజీకి వెళ్లారు. ఈ సమయంలో అమలాపాల్ పొట్టి దుస్తులతో దర్శనమిచ్చారు. ఈ డ్రెస్‌లో అమలాపాల్ క్లీవేజ్ షోతో పాటు,థైస్ షోతో దర్శనం ఇచ్చారు. అమలాపాల్ డ్రెస్‌పై సోషల్ మీడియాలో విపరీతమైన విమర్శలొచ్చాయి.
కాలేజీకి ఇలాగానే వెళ్లేదంటూ ఆమెపై సోషల్ మీడియా వేదికగా నెగిటివ్ ట్రోలింగ్ జరిగింది. ఇది కాలేజీ అని గుర్తుపెట్టుకోవాలని, విద్యా సంస్థల్లోకి వచ్చేటప్పుడు డీసెంట్‌గా రావాలని, మినిమమ్ సెన్స్ ఉండాలంటూ ఆమెపై ట్రోల్స్ చేశారు. ఆమె డ్రెస్ అసభ్యకరంగా ఉందంటూ ఫైర్ అయ్యారు. తాజాగా మరోసారి ఆమె ఇదే రీతిలో విమర్శలు ఎదుర్కొంటున్నారు.












Click it and Unblock the Notifications