అనసూయ ఏంట్రా ఇంత కసిగా ఉంది..! (వీడియో)
ఇటీవల కాలంలో సోషల్ మీడియాలో బాగా వినిపిస్తున్న వారి పేర్లలో అనసూయ కూడా ఒకరు. న్యూస్ రీడర్‌గా కెరీర్ మొదలుపెట్టిన అనుసూయకు జబర్దస్త్ మంచి క్రేజ్‌ను సంపాదించి పెట్టింది. జబర్దస్త్ ద్వారా వచ్చిన ఫేంతో సినిమాల్లో కూడా అవకాశాలు దక్కించుకుంది. క్షణం, రంగస్థలం,కథనం, విమానం , పుష్ప, కిలాడి మొదలగు సూపర్ హిట్ సినిమాల్లో నటించి మంచి గుర్తింపు తెచ్చుకుంది.
రంగస్థలం సినిమా తరువాత అనసూయ వెనుతిరిగి చూసుకోవాల్సిన అవసరం లేకుండా పోయింది. వరుస సినిమాల్లో నటిస్తూ బిజీ ఆర్టిస్ట్‌గా మారిపోయింది.. హీరోయిన్లతో సమానంగా అనసూయ క్రేజ్ ఉందంటే.. ఆమె ప్రభావం ఎంతలా ఉందో అర్థం చేసుకోవచ్చు. సోషల్ మీడియాలో చెక్కుచెదరని అభిమానగణం ఆమె సొంతం. అనసూయకు సోషల్ మీడియాలో మిలియన్ల సంఖ్యలో ఫాలోవర్లు ఉన్నారు. ఈ హ్యాట్ బ్యూటీ 38 ఏళ్ల వయస్సులో కూడా యంగ్ స్టార్స్‌కు గట్టి పోటినిస్తోంది.

ఫిజిక్ మెయిన్‌టైన్ చేసే విషయంలో ఆమె చూపించే శ్రద్ధకు ఎవరైనా ఫిదా అవాల్సిందే. చీర కట్టిన, స్కార్ట్ వేసిన అది అనసూయకే చెల్లింది. అందం,నటనతో చాలామంది అభిమానులను సంపాధించుకున్న అనసూయ.. వివాదాలతో కూడా నిత్యం సహవాసం చేస్తూనే ఉంది.అనసూయ ఏం చేసిన, ఏం మాట్లాడిన సంచలనమే అన్నట్టుగా ఉంది పరిస్థితి. ఇక సోషల్ మీడియాలో అనసూయ చేసే రచ్చ అంతా ఇంతా కాదు.
అమ్మడు అందాలకు సోషల్ మీడియా సైతం అల్లాడిపోతుంది. ఇటీవల అనసూయ ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసిన వీడియో నెట్టింట సంచలనం సృష్టిస్తోంది. బ్లూ కలర్ శారీ, గోల్డ్ కలర్ స్లీవ్‌లెస్ బ్లౌజ్‌తో కూడిన వీడియోను అనసూయ తన సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. హిందీ సాంగ్‌కు తనదైన స్టైల్లో డ్యాన్స్ వేస్తూ అభిమానులను అలరించింది. మరోసారి ఎద అందాలతో పాటు, ఫ్రంట్ బ్యాక్‌ను చూపిస్తూ రెచ్చిపోయింది. ఈ వీడియో చూసిన నెటిజన్లు అనసూయ ఏంట్రా ఇంత కసిగా ఉందంటూ కామెంట్స్ చేస్తున్నారు. ప్రస్తుతం అనసూయ వీడియో నెట్టింట వైరల్‌గా మారింది.












Click it and Unblock the Notifications