అనసూయ అందాల విందు..ఆ పార్ట్ ఏదైతే ఉందో..!
అందాన్ని అనసూయను వేరుగా చూడటం కొంచెం కష్టమే. ఎందుకంటే అందానికి మారు పేరే అనసూయ. ఇక అనసూయ క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. న్యూస్ రీడర్‌గా కెరీర్ మొదలుపెట్టిన అనసూయ తరువాత యాంకర్‌గా అవతారం ఎత్తింది. ముఖ్యంగా జబర్థస్త్ షో ద్వారా మంచి పాపులారిటీని సంపాదించుకున్న అనసూయ..తద్వారా పలు సినిమాల్లో కూడా ఛాన్స్‌లు కొట్టేసింది.
క్షణం, రంగస్థలం,కథనం, విమానం , పుష్ప, కిలాడి మొదలగు సూపర్ హిట్ సినిమాల్లో నటించింది. ముఖ్యంగా రంగస్థలం సినిమాలో రంగమ్మత్తగా అనసూయ నటనకు మంచి గుర్తింపు దక్కింది. వరుస సినిమాల్లో నటిస్తూ బిజీ ఆర్టిస్ట్‌గా మారిపోయింది.. హీరోయిన్లతో సమానంగా అనసూయ క్రేజ్ ఉందంటే.. ఆమె ప్రభావం ఎంతలా ఉందో అర్థం చేసుకోవచ్చు.

సోషల్ మీడియాలో చెక్కుచెదరని అభిమానగణం ఆమె సొంతం. అనసూయకు సోషల్ మీడియాలో మిలియన్ల సంఖ్యలో ఫాలోవర్లు ఉన్నారు. ఈ హ్యాట్ బ్యూటీ 40 ఏళ్ల వయస్సులో కూడా యంగ్ స్టార్స్‌కు గట్టి పోటినిస్తోంది. ఇద్దరు పిల్లల తల్లి అయినా కూడా ఏమాత్రం చెక్కు చెదరని అందం ఆమె సొంతం. ఫిజిక్ మెయిన్‌టైన్ చేసే విషయంలో ఆమె చూపించే శ్రద్ధకు ఎవరైనా ఫిదా అవాల్సిందే.
చీర కట్టినా , స్కర్ట్ వేసినా ,ఏం చేసినా అది అనసూయకే చెల్లింది. తాజాగా తన సోషల్ మీడియాలో లేటెస్ట్ ఫొటోషూట్‌ను షేర్ చేసింది.బ్లూ కలర్ డిజైన్‌తో కూడిన టాప్, ఎల్లో కలర్ మిడ్డి టైప్‌లో వేసుకున్న ఫొటోషూట్‌ను తన సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. పైకి నార్మల్‌గానే కనిపిస్తున్నప్పటికీ కసిగా కనిపిస్తూ కుర్రాళ్ల మతులు చెడగొడుతోంది. ఫ్రంట్ ,బ్యాక్ అందాలను చూపిస్తూ కుర్రాళ్లను టెంప్ట్ చేస్తోంది.
ముఖ్యంగా బొడ్డు కనిపించేలా దిగిన ఫొటోలు గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే. అనసూయ లేటెస్ట్ ఫొటోలపై నెటిజన్లు రకరకాలుగా స్పందిస్తున్నారు. అనసూయ.. ఆ పేరులోనే ఏదో తెలియని కిక్కుందని కొందరు కామెంట్ చేస్తుంటే..అనసూయ హీరోయిన్ మెటీరియల్ అంటూ ఆమె అందంపై మరికొంతమంది నెటిజన్లు కామెంట్ చేస్తున్నారు. ప్రస్తుతం ఈ ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.












Click it and Unblock the Notifications