ఎన్టీఆర్ చెల్లెలు అందాల విందు.. చూస్తే తట్టుకోవడం కష్టమే..!
ఇటీవల కాలంలో హీరోయిన్స్‌తో పాటు సమానంగా తెలుగు యాంకర్స్ కూడా క్రేజ్ సంపాదిస్తున్నారు. ముఖ్యంగా యాంకర్స్ తాము హీరోయిన్స్‌కు ఏమాత్రం తీసిపోమనే రేంజ్‌లో రెచ్చిపోతున్నారు. సుమను పక్కన పెడితే.. రష్మీ, శ్రీముఖి, వర్షిణి,విష్ణు ప్రియ, అనసూయ వంటి వారు .. యాంకరింగ్‌తో పాటు, తమ అంద చందాలతో కూడా అభిమాలను అలరిస్తున్నారు. ఇక యాంకర్‌గా అతి తక్కువ కాలంలోనే మంచి గుర్తింపు తెచ్చుకున్న వారిలో మంజుష కూడా ఒకరు. అందరి మాదిరిగా ఎటువంటి హడావిడి లేకుండా తనదైనశైలిలో యాంకరింగ్ చేస్తూ చాలామంది అభిమానులు సంపాదించుకున్నారామె.
గతంలో పోలిస్తే మంజుష ఇటీవల ఎక్కువగా కనిపిస్తున్నారు. పలు సినిమా ఈవెంట్‌ల్లో సందడి చేస్తోంది ఈ భామ. ఇక సోషల్ మీడియాలో యాక్టిట్‌గా కనిపిస్తోంది. ఎప్పటికప్పుడు వ్యక్తిగత విశేషాలతో పాటు, తన లేటెస్ట్ ఫొటోలను సైతం తన సోషల్ మీడియాలో షేర్ చేస్తుంటుంది. గతంలో పద్దతిగా కనిపించిన మంజుష, ఇప్పుడు కాస్తా గ్లామర్‌గా కనిపించడానికి ప్రయత్నిస్తున్నట్టు కనిపిస్తోంది.

తోటి యాంకర్లను చూసి తాను గ్లామర్‌గా కనిపించాలని అనుకుందో లేదా, తనలోనూ బ్యూటీ ఉందని చూపించాలని భావించిందో తెలియదు కానీ, మంజుష ఇటీవల హాట్‌గా కనిపిస్తూ అభిమానులకు గ్లామర్ ట్రీట్ అందిస్తోంది. స్కర్ట్, స్లీవ్‌లెస్ మోడరన్ డ్రెస్‌ల్లో కనిపిస్తూ అందాల విందు ప్రదర్శిస్తోంది. మంజుష యాంకర్‌గానే కాకుండా యాక్టర్‌గా కూడా నటించింది. ఎన్టీఆర్ హీరోగా నటించిన రాఖీ సినిమాలో ఆయనకు చెల్లెలుగా నటించింది. కృష్ణవంశీ దర్శకత్వంలో తెరకెక్కిన రాఖీ మూవీ 2006లో రిలీజై యావరేజ్ హిట్టుగా నిలిచింది. కంటెంట్ వైజ్‌గా మరీ ఎమోషనల్‌గా, సాడ్‌గా సాగడంతో ఆడియెన్స్‌కు పెద్దగా ఎక్కలేదు. కానీ ఎన్టీఆర్ చెల్లెలుగా మంజుషకు మాత్రం ఇండస్ట్రీలో మంచి గుర్తింపు దక్కించుకుంది.












Click it and Unblock the Notifications