షర్ట్ బటన్స్ విప్పేసి మొత్తం చూపిస్తున్న తెలుగు "యాంకర్"
తెలుగు ప్రజలకు యాంకర్ "స్రవంతి చొక్కారపు" సుపరిచితురాలే. ఓ యూట్యూబ్ ఛానల్ ద్వారా కెరీర్ ప్రారంభించిన ఈ బ్యూటీ.. పలు కార్యక్రమాలతో ప్రేక్షకులకు మరింత చేరువైంది. గతంలో బిగ్ బాస్ తెలుగు రియాలిటీ షోతో బుల్లితెర ఆడియెన్స్ మనసులను కూడా గెల్చుకుంది స్రవంతి. ఇక సోషల్ మీడియాలోనూ ఈ అందాల భామకు ఫుల్ క్రేజ్ ఉంది. స్టార్ హీరోయిన్స్ ని మించే అందంతో కనిపించే ఈ ముద్దుగుమ్మ ఎప్పటికప్పుడు తన గ్లామరస్ అండ్ బ్యూటిఫుల్ ఫొటోస్ షేర్ చేస్తుంటుంది.
ఇక ఇప్పుడు ఏకంగా షర్ట్ బటన్స్ విప్పేసి క్లీవేజ్ షో చేస్తూ.. పొట్టి నిక్కర్‌లో థైస్ కనిపించేలా పోస్ట్ చేసిన ఫొటోలు ఫుల్ గా వైరల్ అవుతున్నాయి. కెల్విన్ క్లైన్ బ్రాండ్ కి మరొకరు బ్రాండ్ అంబాసిడర్ గా దొరికారా అంటూ కామెంట్స్ చేస్తున్నారు.

గతంలో వివాదాస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మతో చేసిన ఇంటర్వ్యూతో ఆమె ఫుల్ ఫేమస్ అయ్యింది. ఆ తర్వాత "పుష్ప" సినిమా విడుదల సమయంలో హీరో అల్లు అర్జున్, దర్శకుడు సుకుమార్‌లతో చేసిన ఇంటర్వ్యూలో ఆమె రాయలసీమ యాస అందరి దృష్టిని ఆకర్షించింది. ఇక ఫోటోషూట్లు, షార్ట్ వీడియోలు, ప్రొమోషనల్ కంటెంట్‌తో సోషల్ మీడియాను తనదైన శైలిలో షేక్ చేస్తోంది.












Click it and Unblock the Notifications