యాంకర్ సుమ కొడుకు అరెస్ట్..!

టాలీవుడ్ టాప్ యాంకర్ సుమ కొడుకును పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. సుమ కొడుకు ప్రయాణిస్తున్న కారులో భారీగా డబ్బులు దొరకడంతో .. రోషన్ కనకాలను పోలీసులు విచారిస్తున్నారు. ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రంలో ఎన్నికలు కోడ్ అమలు ఉండంటంతో పోలీసులు పలు ప్రాంతాల్లో సోదాలు నిర్వహిస్తున్నారు. దీనిలో భాగంగానే హైదరాబాద్‌లో తనిఖీలు నిర్వహిస్తున్న పోలీసులు యాంకర్ సుమ తనయుడు రోషన్ కనకాల కారును సోదా చేశారు.

రోషన్ కారులో భారీ ఎత్తున సూట్ కేసులు ఉండటంతో పోలీసులు వాటిని తెరిచి చూపించాలని కోరారు. సూట్ కేసులను ఓపెన్ చేయడానికి రోషన్ మొదట ఒప్పుకోలేదు. ఇండస్ట్రీ‌లో తనుకున్న ఇన్ఫ్లుయెన్స్ ఉపయోగించే ప్రయత్నం చేశారు. అయినా పోలీసులు వినలేదు. ఒకనొక సమయంలో రోషన్ పోలీసులకు లంచం ఇచ్చే ప్రయత్నం చేశారు.

anchor suma son roshan kanakala caught by police

పోలీసులు గట్టిగా మాట్లాడటంతో.. చేసేది లేక కారులో ఉన్న సూట్ కేసులను తెరిచి చూపించారు. సూట్ కేసులో ఉన్న సరుకు చూసి పోలీసులు ఒక్కసారిగా షాక్ అయ్యారు. సూట్ కేసుల్లో బబుల్ గమ్స్, జిలేబీలు ఉన్నాయి. తరువాత కాని అసలు విషయం బయటపడలేదు. ఇది ఫ్రాంక్ వీడియో అని. 'బబుల్ గమ్' సినిమాతో రోషన్ హీరోగా పరిచియం అవుతున్నాడు. ఈ సినిమా ప్రమోషన్స్‌లో భాగంగా ఈ ఫేక్ రైడింగ్ వీడియో చేశారని తెలుస్తుంది. అంతే కానీ రోషన్ ఎలాంటి రైడింగ్‌లో దొరకలేదని సుమ ఫ్యామిలీ కూడా క్లారిటీ ఇచ్చింది. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+