థాయ్‌లాండ్‌లో ఆ పని చేస్తూ దొరికిపోయిన హీరోయిన్..!
'బాదామ్ బాదామ్ కచ్చా బాదామ్' పాటతో ఒక్కసారిగా దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్ అంజలీ అరోరా ఇప్పుడు నెటిజన్ల విమర్శల పాలవుతోంది. ఆ పాటతో వచ్చిన పాపులారిటీతో రియాలిటీ షోలు, సినిమాల్లో అవకాశాలు దక్కించుకున్న ఆమె కెరీర్ ఊహించని విధంగా దిగజారిపోయింది.
Anjali Arora has finally decided to monetize her ‘assets’… now choosing a full time career as a dancer in Thailand’s bars. pic.twitter.com/OAhHnvqa0S
— Berlin 🚩 (@Toxicity_______) August 21, 2025
వివిధ కారణాల వల్ల సినిమా అవకాశాలు తగ్గడంతో, అంజలీ ఇటీవల ఎంఎంఎస్ లీక్, వీడియో లీక్ వంటి వివాదాలతో మళ్లీ వార్తల్లో నిలిచింది. ఈ పబ్లిసిటీతో ఆమె కోట్లలో డబ్బు సంపాదించిందని కూడా ఆరోపణలు ఉన్నాయి. అయితే, తాజాగా ఆమె థాయ్‌లాండ్‌లోని బార్లలో డ్యాన్సర్‌గా పనిచేస్తున్నట్లు ఓ వీడియో వైరల్ అవుతోంది. ఈ వీడియో చూసి నెటిజన్లు తీవ్రంగా విమర్శిస్తున్నారు.

డబ్బు కోసం ఇలాంటి పనులు చేయడానికన్నా, గౌరవంగా బతకడం మంచిదని కొందరు కామెంట్స్ చేస్తుంటే, ఇలాంటి వారిని పట్టించుకోకూడదు, మనం పట్టించుకుంటేనే వాళ్ళు పాపులర్ అవుతారని మరికొందరు అభిప్రాయపడుతున్నారు. అంజలీ అరోరా చేసిన ఈ పనిపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఒకప్పుడు స్టార్‌డమ్‌ను చూసిన ఒక ఇన్‌ఫ్లుయెన్సర్ ఈ స్థాయికి దిగజారడం చాలామందిని ఆశ్చర్యానికి గురిచేసింది.
-
2007లో సినీ వజ్రోత్సవ వేడుకల్లో చిరంజీవి-మోహన్‌బాబు మాటల యుద్ధం -
ధురంధర్2 సూపరంట..పవన్ కల్యాణ్ సినిమా గురించి నోరు తెరవని మన ‘భజన’ హీరోలు -
మెగాస్టార్ చిరంజీవి కామెంట్స్ : భగ్గుమన్న ఏపీ నెటిజెన్లు -
"మొన్న చెప్పి హిట్టు కొట్టా.. మళ్లీ చెప్తున్నా బంపర్ బ్లాక్ బస్టర్" -
viral video: ధురంధర్-2 చూసిన పాకిస్థాన్ ఫ్యామిలీ.. భారత్ కు వార్నింగ్..?? -
తెలుగులో 100 రోజులు ఆడిన సినిమాల్లో ఈ హీరోదే రికార్డు -
'ధురంధర్' యలీనా గుట్టురట్టు: నిజమా.. కల్పితమా? -
ఈ అరటి కాయల మధ్య ఉన్న పామును కనిపెట్టగలరా..? -
బంగారం ధరల అంచనాలు తలకిందులు -
తులా రాశి, వృశ్చిక రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
PM Modi: అన్నింటికీ సిద్దం అయిపోండి..! ప్రధాని మోడీ షాకింగ్ పిలుపు..! -
బంగారం ధరలు అధోగతి- కనీవినీ ఎరుగనంత పతనం












Click it and Unblock the Notifications