ఇంటర్నెట్‌ను షేక్ చేస్తోన్న అనుష్క , ప్రభాస్ ఫిదా
హీరోయిన్ అనుష్క శెట్టి సినిమాల్లో కనిపించి చాలాకాలం అయింది. అయినప్పటికి కూడా అభిమానుల్లో ఆమె క్రేజ్ ఏమాత్రం చెక్కు చెదరలేదు. అతి తక్కువ కాలంలోనే అనుష్క తనకంటూ ప్రత్యేక ఇమేజ్‌ను క్రియేట్ చేసుకున్నారు. తెలుగులో స్టార్ హీరోలందరితోనూ నటించి ఫుల్ పాపులారిటీని సంపాదించుకుందామె. లేడీ ఓరియెంటెడ్ సినిమాల్లో నటిస్తూ స్పెషల్ క్రేజ్ తెచ్చుకుంది. ముఖ్యంగా అరుంధతి సినిమాతో అనుష్క రేంజ్ ఒక్కసారిగా మారిపోయింది. తెలుగులో హీరోలతో సమానంగా అనుష్కకు మార్కెట్ ఉందంటే అతిశేయోక్తి కాదు.
అయితే గత కొంతకాలంగా అనుష్క సినిమాలు చేయడం తగ్గించేసిందనే చెప్పాలి. జీరోసైజ్ సినిమాతో లావు పెరగిన అనుష్క తర్వాత బరువు తగ్గడానికి చాలా ప్రయత్నాలు చేసింది. దాదాపు 100 కేజీలకు పైగా బరువు పెరిగి షాకిచ్చింది. ఆవెంటనే 'నిశ్శబ్దం' సినిమా కోసం బరువు తగ్గి మాములు స్థితిలోకి వచ్చింది. రెండేళ్ల క్రితం యంగ్ హీరో నవీన్ పోలిశెట్టితో కలిసి మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి సినిమాతో అనుష్క ప్రేక్షకుల ముందుకు వచ్చింది.

ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద మంచి విజయాన్ని నమోదు చేసింది. ఆ తర్వాత మళ్లీ కనిపించింది లేదు.కథ నచ్చితే తప్పిస్తే అనుష్క సినిమా ఒప్పుకోదనే విషయం తెలిసిందే. అనుష్క ప్రస్తుతం 'కథానర్' అనే మలయాళ సినిమాలో నటిస్తున్నారు. దీంతో పాటు ఘాటీ అనే తెలుగు సినిమాలో కూడా అనుష్క నటిస్తోంది. ఈ సినిమా టీజర్ అందర్నీ ఆకట్టుకుంది. ఇదిలా ఉంటే అనుష్క తాజాగా తన సోషల్ మీడియాలో తన ఫొటోను షేర్ చేసింది. మెరున్ చీర కట్టుకుని బొట్టు పెట్టుకుని ఫ్రీ హెయిర్‌లో ఉన్న ఫొటోని షేర్ చేయడంతో అంతా షాక్ అవుతున్నారు.అనుష్క క్యూట్ లుక్ సోషల్ మీడియాని షేక్ చేస్తోంది. ప్రభాస్ కనుక అనుష్కను ఇలా చూస్తే ఫిదా అవడం పక్కా అంటూ నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు.
-
కటౌట్ కు తగ్గ పర్ఫెక్ట్ ఫిల్మ్- టైటిల్ గూస్ బంప్స్: విజువల్ వండర్ -
NTRNeel: వాడి బాడీ బాక్సాఫీస్ రా: `హెర్కులెస్`.. !! -
కెరీర్ లోనే ఫస్ట్ ప్లాఫ్.. ఎలా తట్టుకుంటున్నావ్ అన్నా..!! -
యాంకర్ విష్ణుప్రియకి బిగ్ షాక్.. క్రిమినల్ కేసు?? -
నమ్మినోడే.. ముంచేశాడుగా.. టాలీవుడ్ బడా నిర్మాతకు వెన్నుపోటు !! -
"ఆశా బోస్లే"కు భర్త బర్మన్ పెళ్లికి ముందే ఇచ్చిన స్పెషల్ గిఫ్ట్ ఏంటో తెలుసా ??? -
తప్పు తప్పు.. అంతకు ముందు అలా చేయలేదా ?? అనసూయ పోస్ట్ వైరల్ !! -
దావూద్ ఇబ్రహీం లేకపోతే నేను లేను.. -
స్టార్ హీరోయిన్ అయ్యే కటౌట్.. కానీ ఒక్క మాట వల్లే సినిమాలకు గుడ్ బై -
'డెకాయిట్'లో అసలైన ట్విస్ట్ ఇదే! -
Tamil Nadu Election: రూటు మార్చిన విజయ్-సర్వేలు తేడా కొడుతున్న వేళ..! -
IPL 2026: ఆర్సీబీని వీడియో గేమ్ ఆడిన బుడ్డోడు.. నోరెళ్లబెట్టిన కోహ్లీ!












Click it and Unblock the Notifications