'బేబీ' హీరోయిన్ వైష్ణవి చైతన్య సంచలన నిర్ణయం

చిన్న సినిమాగా వచ్చి సంచలన విజయం సాధించిన చిత్రాల్లో బేబీ ఒకటి. ఎటువంటి అంచనాలు లేకుండా వచ్చి భారీ విజయాన్ని అందుకుంది. సాయి రాజేష్ దర్శకత్వంలో వచ్చిన ఈ మూవీ సంచలన విజయం సాధించింది. హీరోగా ఆనంద్ దేవరకొండ, యూట్యూబర్ వైష్ణవి చైతన్య హీరోయిన్ గా నటించింది. ఈ సినిమాతో ఒక్కసారిగా వైష్ణవి చైతన్య పేరు మోగిపోయింది. వాస్తవానికి ఆమె పేరును పరిచయం చేయాల్సిన అవసరమే రానంత ఇమేజ్ వచ్చింది.

సినిమా పరిశ్రమలో తనకంటూ ప్రత్యేక గుర్తింపును సంపాదించుకుంది. మొదట చిన్న చిన్న పాత్రలు చేసుకుంటూ క్రేజ్ దక్కించుకున్న వైష్ణవి చైతన్య 'బేబీ' సినిమాతో ఓవర్ నైట్ స్టార్ హీరోయిన్ గా మారింది. ఇది సంచలన విజయం సాధించడంతో వరుసగా అవకాశాలు వస్తాయని అందరూ అనుకున్నారు. అయితే వైష్ణవి చైతన్యకు అదృష్టం కలిసి రాలేదని చెప్పవచ్చు. ప్రస్తుతానికి ఆమె చేతిలో ఒకటే సినిమా ఉంది.

baby heroine vaishnavi chaitanya sensational decision

ఒక స్టార్ హీరో సినిమాలో ఐటమ్ సాంగ్ కు వైష్ణవి చైతన్య ఓకే చెప్పిందంటూ వార్తలు వినిపిస్తున్నాయి. రామ్ పోతినేని హీరోగా పూరి జగన్నాథ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న డబుల్ ఇస్మార్ట్ సినిమాలో ఐటం సాంగ్ చేయబోతోందంటున్నారు. వాస్తవానికి ఈ సినిమాలో సెకండ్ హీరోయిన్ గా వైష్ణవిని అనుకున్నారు. అయితే ఫైనల్ గా ప్రత్యేక గీతంలో చేయడానికి మాత్రమే అవకాశం కల్పించారు.

baby heroine vaishnavi chaitanya sensational decision

వాస్తవానికి ఐటం సాంగ్ లో చేయాలనే నిర్ణయాన్ని ఆమె తీసుకోలేదు. అయితే బేబీ డైరెక్టర్ సాయిరాజేష్ దగ్గరుండి మాట్లాడిమరీ ఒప్పించాడని, సైన్ చేయించాడని వార్తలు వస్తున్నాయి. ఏదేమైనప్పటికీ తెలుగు పరిశ్రమలో అగ్ర హీరోయిన్ స్థాయికి చేరుకుంటుందని అందరూ భావించినప్పటికీ ఎందుకు ఈ ప్రత్యేక గీతంలో..

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+