ప్రభాస్ ఫ్యాన్స్ కి బాడ్ న్యూస్.. ఈ ఏడాది ఆ మూవీ రిలీజ్ లేనట్టేనా ?
యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ఫుల్ స్వింగ్ లో దూసుకుపోతున్నారు. బాహుబలి సినిమాతో వరల్డ్ వైడ్ గా అభిమానులను సంపాదించుకున్న ప్రభాస్.. సలార్, కల్కి సినిమాలతో తన స్టామినా ఏంటో మరోసారి నిరూపించుకున్నాడు. ప్రస్తుతం మారుతితో రాజా సాబ్.. హను రాఘవపూడి దర్శకత్వంలో ఒక సినిమా చేస్తున్నారు. అయితే ప్రభాస్, డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా కాంబినేషన్ లో 'స్పిరిట్' అనే మూవీ తెరకెక్కబోతుంది.
అర్జున్ రెడ్డి సినిమాతో తెలుగు సినిమా ఇండస్ట్రీ మొత్తానికి ఒక్కసారిగా షాక్ ఇచ్చాడు సందీప్. ఆ తర్వాత ఆ సినిమానే బాలీవుడ్ లో కబీర్ సింగ్ పేరుతో రీమేక్ చేసి బ్లాక్ బస్టర్ అందుకున్నాడు. రీసెంట్ గానే రణ్‌బీర్ కపూర్ హీరోగా యానిమాల్ సినిమా తెరకెక్కించి భారీ విజయాన్ని సాధించి ఇండియా వైడ్ గా పాపులారిటి సాధించాడు. తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపును సంపాదించుకున్న సందీప్ ఇప్పుడు ప్రభాస్ ను మొదటిసారి పోలీస్ రోల్ లో చూపించబోతుండడంతో సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి.

సలార్, కల్కి సినిమాతో మరోసారి సత్తా చాటిన ప్రభాస్.. స్పిరిట్ సినిమాతో ఇండస్ట్రీ రికార్డులను బ్రేక్ చేయడం కన్ఫార్మ్ అని భావిస్తున్నారు. ఇప్పటికే ఈ చిత్రానికి సంబంధించి చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నట్టు రీసెంట్ గానే ఓ ఇంటర్వ్యూలో వ్యాఖ్యానించాడు. ఇక ఇప్పుడు ఈ సినిమా గురించి సినీ వర్గాలలో ఒక హాట్ న్యూస్ చక్కర్లు కొడుతుంది. మూవీలో ప్రభాస్ పోలీస్ పాత్రలో నటిస్తున్న విషయం తెలిసిందే.
అయితే ప్రభాస్ కి అన్న క్యారెక్టర్ లో బాలీవుడ్ స్టార్ హీరో నటించబోతున్నట్టు జోరుగా ప్రచారం జరుగుతోంది. ఈ సినిమాలో ప్రభాస్ అన్నగా సంజయ్ దత్ ఒక కీలక పాత్రలో నటించబోతున్నట్టుగా గుసగుసలు వినిపిస్తున్నాయి. ఇప్పటికే వీరి కాంబోపై హ్యూజ్ బజ్ ఉన్న తరుణంలో సంజయ్ దత్ కూడా యాడ్ అయితే ఇంక నెక్స్ట్ లెవెల్ అని అభిప్రాయపడుతున్నారు.
మరోవైపు మారుతితో రాజా సాబ్ సినిమా చేస్తున్నాడు ప్రభాస్. ఈ సినిమాలో మాళవిక మోహనన్ తో పాటు.. నిధి అగర్వాల్, రిద్ధి కుమార్ లు హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఈ చిత్రంలో కూడా సంజయ్ దత్ కీలకపాత్ర పోషిస్తున్నారు. ఆలానే మురళి శర్మ, అనుపమ్ ఖేర్ లు సైతం ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు. ఈ చిత్రానికి తమన్ సంగీతం అందిస్తున్నారు.
ఇక ప్రభాస్, డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా కాంబినేషన్ లో 'స్పిరిట్' అనే మూవీ తెరకెక్కబోతుంది. అర్జున్ రెడ్డి సినిమాతో తెలుగు సినిమా ఇండస్ట్రీ మొత్తానికి ఒక్కసారిగా షాక్ ఇచ్చాడు సందీప్. రీసెంట్ గానే రణ్‌బీర్ కపూర్ హీరోగా యానిమాల్ సినిమా తెరకెక్కించి భారీ విజయాన్ని సాధించి ఇండియా వైడ్ గా పాపులారిటి సాధించాడు. దాంతో సందీప్ ఇప్పుడు ప్రభాస్ ను మొదటిసారి పోలీస్ రోల్ లో చూపించబోతుండడంతో సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి.
స్పిరిట్ సినిమాతో ఇండస్ట్రీ రికార్డులను ప్రభాస్ బ్రేక్ చేయడం కన్ఫార్మ్ అని భావిస్తున్నారు. ఇప్పటికే ఈ చిత్రానికి సంబంధించి చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నట్టు రీసెంట్ గానే ఓ ఇంటర్వ్యూలో వ్యాఖ్యానించాడు సందీప్. ఇక ఇప్పుడు ఈ సినిమా గురించి సినీ వర్గాలలో ఒక హాట్ న్యూస్ చక్కర్లు కొడుతుంది. ఈ మూవీలో ప్రభాస్ కి అన్న క్యారెక్టర్ లో బాలీవుడ్ స్టార్ హీరో నటించబోతున్నట్టు జోరుగా ప్రచారం జరుగుతోంది. ఈ సినిమాలో ప్రభాస్ అన్నగా సంజయ్ దత్ ఒక కీలక పాత్రలో నటించబోతున్నట్టుగా గుసగుసలు వినిపిస్తున్నాయి. ఇప్పటికే వీరి కాంబోపై హ్యూజ్ బజ్ ఉన్న తరుణంలో సంజయ్ దత్ కూడా యాడ్ అయితే ఇంక నెక్స్ట్ లెవెల్ అని అభిప్రాయపడుతున్నారు.
ఇప్పుడు మంచు విష్ణు హీరోగా నటిస్తున్న 'కన్నప్ప' చిత్రంలో ప్రభాస్ రుద్ర అనే పాత్ర పోషిస్తున్నారు. ఇక ఈ సినిమాలో ప్రభాస్ రెమ్యూనరేషన్ తీసుకోకుండానే సినిమా చేస్తున్నట్టు సమాచారం. గతంలో ప్రభాస్ హీరోగా నటించిన బుజ్జిగాడు సినిమాలో మోహన్ బాబు ముఖ్యపాత్రలో నటించారు. అంతే కాకుండా ప్రభాస్, మోహన్‌బాబుని బావా అని పిలుస్తారని అందరికీ తెలిసిన విషయమే. బుజ్జిగాడు సినిమాలో మోహన్‌బాబు హీరోయిన్ త్రిషకి అన్నగా నటించడంతో త్రిష తనకు లవర్ కావడంతో బావ అని పిలుస్తారు ప్రభాస్. ఈ బాండింగ్ తోనే ప్రభాస్ కన్నప్ప చిత్రంలో నటిస్తున్నట్టు తెలుస్తోంది.
ఇవన్నీ ఒక వైపు అయితే ప్రభాస్ మంచితనం గురించి అందరికీ తెలిసిందే. సాధారణంగా తోటి నటీనటులకు ఫుడ్ విషయంలోనే ఫుల్ బొనాంజా ట్రీట్ ఇచ్చే ప్రభాస్.. దానం విషయంలో కూడా ఎప్పుడూ తన వంతుగా పాలుపంచుకుంటూనే ఉంటారు. సినీ కార్మికులకు, అభిమానులకు ఆపదలో సహాయం కోరిన ఎందరికో ఆయన సాయం చేశారని ఆలస్యంగా వెలుగులోకి వస్తూనే ఉంటాయి. అలానే ప్రభాస్ సాయం పొందిన వారిలో తాను ఉన్నానంటున్నారు ప్రముఖ రచయిత తోట ప్రసాద్. అంతటి దుఖంలో ఉండి కూడా ఆరోజు ప్రభాస్ తనకు సహాయం చేయడం చాలా గొప్ప విషయం అని.. ఎప్పటికీ ఆ విషయాన్ని మర్చిపోను అంటూ చెప్పడం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.












Click it and Unblock the Notifications