దంగల్ బ్యూటీ "ఫాతిమా సనా" వీడియో వైరల్.. అందరి ముందే ఆ పని !
బాలీవుడ్ నటి ఫాతిమా సనా షేక్ తెలుగు ప్రేక్షకులకు సుపరిచితురాలే. బాలనటిగా 'చచా నేహ్రూ', 'వన్ 2 కా 4', 'తహాన్' వంటి సినిమాల్లో కనిపించి, 2016లో 'దంగల్' ద్వారా హీరోయిన్‌గా పరిచయం అయింది. ఈ సినిమా భారీ విజయాన్ని సాధించి రూ.2200 కోట్ల కలెక్షన్లతో రికార్డు నెలకొల్పింది. ఈ చిత్రంతో ఒక్కసారిగా దేశవ్యాప్తంగా పాపులారిటీ పొందింది ఈ ముద్దుగుమ్మ. ఆ తర్వాత ఆ తర్వాత 'సూరజ్ పే మంగళ్ భారీ', 'లూడో', 'ధక్ ధక్' వంటి సినిమాల్లో నటించింది.
కానీ ప్రేక్షకులను ఆశించిన స్థాయిలో అలరించలేకపోయింది. గత కొద్ది కాలంగా సినిమాల కన్నా ఎక్కువగా వివాదాలతోనే వార్తల్లో నిలుస్తోంది. ఇటీవల క్యాస్టింగ్ కౌచ్ అనుభవం గురించి ఆమె నోరు విప్పగా.. తీవ్ర విమర్శల పాలైంది. అయితే ఆ తర్వాత "సౌత్ ఇండస్ట్రీలో నాకు చేదు అనుభవం ఎదురైంది" అనే వ్యాఖ్యను కొంతమంది వక్రీకరించారంటూ చెప్పుకొచ్చింది. తాను ఒక వ్యక్తితో ఎదురైన అనుభవం గురించి మాత్రమే మాట్లాడానని.. మొత్తం ఇండస్ట్రీని టార్గెట్ చేయలేదని స్పష్టం చేసింది.

కాగా ప్రస్తుతం అంతా సర్దుమనిగింది అనుకుంటున్న తరుణంలో ఇప్పుడు మరోసారి నెటిజన్లు ఆమెను టార్గెట్ చేశారు. స్టేజీపై అందరూ చూస్తుండగానే ఆమె చేసిన ఓ పనికి సంబంధించి వీడియో వైరల్ అవుతోంది. దీంతో ఆమెను ఫుల్ గా ట్రోల్ చేస్తూ సోషల్ మీడియా వేదికగా పోస్టులు చేస్తున్నారు.
వీడియో వైరల్..
ఒక ఈవెంట్‌లో మీర్జాపూర్ వెబ్ సిరీస్ ఫేమ్ అలీ ఫజల్ పక్కన ఫాతిమా నిలబడి ఉన్నారు. అయితే ఆమె తన శరీర భాగాన్ని అతడికి తగిలేలా పదేపదే మౌవ్ అవుతుండగా.. అలీ సైడ్‌కు కదులుతున్నాడు. కానీ మళ్లీ ఫాతిమా ఆగకుండా తన ఎద భాగాన్ని అతడికి తగిలేలా దగ్గర అవుతోంది. ఇది నెట్టింట వైరల్ కావడంతో విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. కాగా ఈ వీడియో నిజంగా ఆమె ఉద్దేశపూర్వకంగా చేసిందా లేక కట్ చేసిన మూమెంట్‌ల వల్ల అపార్థం చేసుకుంటున్నారా అనేది తెలియాల్సి ఉంది.
Look what Fatima Sana Shaikh is doing to Ali Fazal on open stage. Pressing her chest on him without his consent when there is an ample space for her to move back.
— ShoneeKapoor (@ShoneeKapoor) June 16, 2025
Just imagine, if the genders were reverse, what furore it would have created about women safety in Cinema... pic.twitter.com/ELvLQNIZ8x












Click it and Unblock the Notifications