అల్లు అర్జున్‌తో శ్రీజ పెళ్లి చేయాలనుకున్న మెగాస్టార్..?

తాజాగా మెగాస్టార్ చిరంజీవి కూతురు శ్రీజ వ్యక్తిగత జీవితం గురించి అందరికి తెలిసిందే. శ్రీజ మొదట భరద్వాజ్ అనే వ్యక్తిని ప్రేమించింది. పెద్దలను ఎదురించి మరి అతన్ని వివాహం చేసుకుంది. శ్రీజ ప్రేమ వివాహం అప్పట్లో పెను సంచలనం సృష్టించిందనే చెప్పాలి. ఆ సమయంలో చిరంజీవి, పవన్ కల్యాణ్‌లపై శ్రీజ సంచలన ఆరోపణలు చేసింది. భరద్వాజ్‌తో శ్రీజ కాపురం కొన్నాళ్లు బాగానే సాగింది. కూతురు పుట్టిన తర్వాత భర్త భరద్వాజ్‌తో విభేదాలు రావడంతో..అతనికి విడాకులు ఇచ్చింది.

పెద్దలు కుదిర్చిన వ్యక్తిని శ్రీజ రెండో వివాహం చేసుకుంది. శ్రీజ రెండో భర్త కల్యాణ్ ఒకటి రెండు సినిమాల్లో హీరోగా కూడా నటించాడు. తర్వాత కొద్దిరోజులకే రెండో భర్త నుంచి కూడా శ్రీజ దూరంగా ఉంటుంది. ఈ విషయాన్ని ఆఫిషియల్‌గా ప్రకటించకపోయినప్పటికీ..శ్రీజ- కల్యాణ్ ఇద్దరు వీడిపోయారు. పాటు.. ఒకరినొకరు అన్ ఫాలో చేయడంతో..వీరిద్దరూ విడిపోయారని నెటిజన్లు కన్ఫర్మ్ చేసుకున్నారు.

Chiranjeevi wanted to marry Sreeja with Allu Arjun

ఆ మధ్య శ్రీజ మూడో పెళ్లి చేసుకోబోతుందని వార్తలు వచ్చినప్పటికీ అది కేవలం ప్రచారం మాత్రమే అని తేలిపోయింది. ప్రస్తుతం ఇద్దరి పిల్లలతో శ్రీజ తన తండ్రి చిరంజీవితోనే ఉంటుంది. ఇదిలా ఉంటే శ్రీజ పెళ్లికి సంబంధించిన ఓ వార్త నెట్టింట వైరల్‌గా మారింది. శ్రీజ శిరీష్ భరద్వాజ్‌తో వెళ్లిపోక ఉంటే మాత్రం , ఆమెను అల్లు అర్జున్‌కు ఇచ్చి వివాహం చేయాలని చిరంజీవి భావించారట.

చిరంజీవి తన చిన్న కూతురు శ్రీజను అల్లు అర్జున్‌కి ఇచ్చి వివాహం జరిపించాలని ఎంతగానో ఆశ పడ్డారట. అల్లు అరవింద్ సైతం శ్రీజను తన ఇంటి కోడలుగా చేసుకోవాలని భావించారట. కానీ శ్రీజ శిరీష్ భరద్వాజ్‌‌ను ప్రేమ వివాహం చేసుకున్నారు. లేకుంటే శ్రీజ ఇప్పుడు స్టార్ హీరో భార్యగా ఉండేవారు. ఇక అల్లు అర్జున్ స్నేహ రెడ్డిని 2011లో లవ్ మ్యారేజ్ చేసుకున్నాడనే సంగతి తెలిసిందే.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+