ఆ పార్టీ ఎమ్మెల్యే కూతురు బికిని లుక్స్ వైరల్
నేహా శర్మ.. ఈ పేరు తెలుగు ప్రేక్షకులకు సుపరిచితమే. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా నటించిన తొలి సినిమా 'చిరుత'లో నేహా శర్మ హీరోయిన్‌గా నటించింది.ఆ తరువాత "కుర్రాడు" అనే మరో తెలుగు సినిమాలో కూడా నటించారు.ఆమె ఎక్కువగా హిందీ చిత్రాలలో నటించారు. వాటిలో కొన్ని.."క్రూక్" ,"యమలా పగ్లా దీవానా 2" ,"తుమ్ బిన్ 2" , "తానాజీ",ఆమె "ఇల్లీగల్" అనే వెబ్ సిరీస్‌లో కూడా నటించారు. ఆ తరువాత కొన్ని తెలుగు సినిమాల్లో నటించినప్పటికీ నేహా శర్మ కెరీర్‌కు అవి దోహదపడలేదు.
దీంతో అవకాశాలు లేక ప్రస్తుతం ఖాళీగానే ఉంటోంది ఈ బ్యూటీ. అయితే తాజాగా ఈ బ్యూటీ చేసిన పని ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది. నేహా శర్మ కుటుంబం రాజకీయాల్లో కొనసాగుతుంది. నేహా శర్మ తండ్రి అజయ్ శర్మ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేగా కొనసాగుతున్నారు. అజయ్ శర్మ ప్రస్తుతం బీహార్‌లోని భాగల్‌పూర్ నియోజకర్గం నుంచి ఎమ్మెల్యేగా ఉన్నారు. వాస్తవానికి గత ఎన్నికల్లో తన కూతురు నేహా శర్మ ఎన్నికల్లో పోటీ చేస్తుందని అజయ్ శర్మ ప్రకటించారు. దీంతో రామ్ చరణ్ హీరోయిన్ రాజకీయ ఎంట్రీ ఫిక్స్ అని అంతా భావించారు.

అయితే ఏం జరిగిందో తెలియదు కానీ, అజయ్ శర్మనే ఎన్నికల్లో పోటీ చేశారు. ఇదిలా ఉండగా నేహా శర్మ చేసిన పని వల్ల ఆమె తండ్రి రాజకీయంగా కొందరికి టార్గెట్ అయ్యారు. నేహా శర్మ తన వెకేషన్ ఫొటోలను రిలీజ్ చేసింది. అమ్మడు ప్రస్తుతం మాల్దీవ్స్‌లో ఎంజాయ్ చేస్తోంది.దీనికి సంబంధించిన ఫొటోలను తన సోషల్ మీడియాలో షేర్ చేసింది. సముద్ర తీరంలో ఎంజాయ్ చేసిన ఫొటోలను అభిమానులకు లీక్ చేసింది.
"కాలం నిలిచిపోయి ప్రతి క్షణం ఒక వెచ్చని ఆలింగనంలా అనిపించింది..ఇది ఎంతటి కల" అనే క్యాప్షన్‌ను తన ఫొటోలకు జత చేసింది. అయితే ఈ ఫొటోల్లో నేహా కాస్త బోల్డ్‌గా కనిపించి అందరినీ ఆశ్చర్యానికి గురి చేసింది. అమ్మడు కాస్తా గ్లామర్ డోస్ పెంచిందనే చెప్పాలి. వైట్ కలర్ బికినిలో దర్శనం ఇచ్చి అభిమానులకు కిక్ ఇచ్చింది. క్లీవేజ్ షోతో పాటు, థైస్ షో చేస్తూ ఫ్యాన్స్‌కు ఫుల్ మిల్స్ పెట్టేసింది. ప్రస్తుతం నేహా శర్మ బికిని లుక్స్ నెట్టింట వైరల్‌గా మారాయి.












Click it and Unblock the Notifications