ప్రముఖ నటుడుతో క్రికెటర్ భార్య ఎఫైర్..పెళ్లికి ముందే ప్రెగ్నెంట్
సినీ ఇండస్ట్రీలో ఎఫైర్స్ అనేవి సర్వ సాధారణం. హీరో, హీరోయిన్ల మధ్య రొమాన్స్, ఎఫైర్లు చాలానే తెర మీదకు వచ్చాయి వస్తున్నాయి కూడా. సౌత్‌లో పోలిస్తే బాలీవుడ్ ఇలాంటివి కాస్తా ఎక్కువే అని చెప్పాలి. బాలీవుడ్‌లో హీరో, హీరోయిన్ల మధ్య రూమర్స్ చాలానే వినిపిస్తుంటాయి. ఇప్పుడున్న హీరో , హీరోయిన్లందరూ కూడా ఒకరితో రిలేషన్ మెయిన్‌టైన్ చేసి, మరొకరిని వివాహం చేసుకున్నా వారే. మెచురిటీ పేరుతో వారు శృంగారం గురించి కూడా బహిరంగంనే మాట్లాడుతుంటారు. స్టార్ క్రికెటర్ హార్దిక్ పాండ్యా భార్య నటాషా స్టాంకోవిచ్ కూడా బాలీవుడ్ హీరోయిన్ అనే విషయం అందరికి తెలిసిందే.
సెర్బియాకు చెందిన నటాషా తొలుత కొన్ని రియాల్టీ షోల్లో కనిపించింది. 2013లో వచ్చిన 'సత్యాగ్రాగం' మూవీతో బాలీవుడ్‌లో అడుగుపెట్టింది. ఆ తరువాత పలు హిట్ సినిమాల్లో నటించి తన పాపులారిటీని మరింత పెంచుకుంది. క్రికెటర్ హార్దిక్ పాండ్యాతో పరిచియం ఏర్పడటం ..ఆ పరిచియం కాస్తా ప్రేమగా మారడం అన్ని కూడా చక చక జరిగిపోయాయి. కొన్నాళ్లు రిలేషన్‌లో ఉన్న వీరిద్దరు..కరోనా సమయంలో సైలెంట్‌గా పెళ్లి చేసుకున్నారు. అయితే నటషా పెళ్లికి ముందే గర్భవతి కావడంతోనే వీరు ఎటువంటి హడావిడి లేకుండా పెళ్లి తతంగాన్ని పూర్తి చేశారు. వీరికి ఓ బాబు ఉన్నాడు. హార్ధిక్ పాండ్యా కంటే వయస్సులో అతడి భార్య నటాషా ఏడాదిన్నర పెద్దది కావడం విశేషం.

ఇదిలా ఉంటే నటషా హర్దిక్ పాండ్యా కన్నా ముందు మరో వ్యక్తిని ప్రేమించింది. అలీ గోని అనే టీవీ నటుడితో నటాషా చాలా కాలం పాటు ప్రేమాయణం సాగించింది. అలీ గోనితో కలిసి 'నాచ్ బలియే' అనే రియాల్టీ షోలో కూడా పాల్గొంది.అలీ గోని, నటాషాల మధ్య అభిప్రాయభేదాలు రావడంతో బ్రేకప్ చెప్పుకుని వీరు విడిపోయారు. ఆ సమయంలో ఇద్దరూ భిన్నమైన సంస్కృతులకు చెందిన వారు కావడంతో విడిపోయామని ప్రకటించారు. అనంతరం నటాషా హార్ధిక్ పాండ్యతో రిలేషన్ షిప్ లోకి రాగా.. అలీ గోని మరో టీవీ నటితో ప్రేమలో ఉన్నాడు.












Click it and Unblock the Notifications