నాగార్జున కంటే ముందు అమల ఆ హీరోతో ప్రేమలో పడ్డరా..?
హీరో నాగార్జునకు అమ్మాయిల్లో మంచి ఫాలోయింగ్ ఉన్న సంగతి అందరికి తెలిసిన విషయమే. అమ్మాయిలు ఆయన్ను ముద్దుగా నవ మన్మథుడు అని పిలుచుకుంటారు. ఫ్యామిలీ సినిమాల్లో నటించి మహిళల్లో మంచి క్రేజ్‌ను సంపాదించుకున్నారాయన. అయితే నాగార్జున వివాహ జీవితం అంత సాఫీగా ఏం సాగలేదు. మూవీ మొఘల్ డాక్టర్ డి రామానాయుడు కూతురు లక్ష్మితో నాగార్జున వివాహం జరిగింది.
1984 వీరి పెళ్లి జరగ్గా..1986లో వీరికి నాగ చైతన్య జన్మించాడు.అయితే లక్ష్మితో పెళ్లి నాగార్జునకు మొదటి నుంచి ఇష్టం లేకపోవడంతో వీరిద్దరు కొన్నాళ్లుకు వీడిపోయారు. ఆ తర్వాత శివ, నిర్ణయం,చినబాబు, ప్రేమ యుద్ధం, కిరాయి దాదా సినిమాల్లో హీరోయిన్‌గా నటించిన అమలతో మరోసారి ప్రేమలో పడటంతో నాగార్జున ఆమెను రెండో వివాహం చేసుకున్నారు. అయితే అమల నాగార్జున కంటే ముందు ఓ హీరోను ప్రేమించారనే వార్త ఇప్పుడు వైరల్ అవుతోంది.

తమిళ హీరో కార్తీక్‌తో అమలా ప్రేమలో పడ్డారనే వార్తలు అప్పట్లో బాగా వినిపించాయి. హీరో కార్తీక్, అమల ఇద్దరు ప్రేమించుకున్నారని తమిళ ఇండస్ట్రీలో టాక్ వినిపించింది. వీరిద్దరు 'ఘర్షణ' అనే మూవీలో కలిసి నటించారు. ఆ సినిమా షూటింగ్‌లో ఏర్పడిన పరిచియం ప్రేమగా మారిందని తెలుస్తోంది. అయితే వీరిద్దరి మధ్య ఉన్న ప్రేమాయణం ఎక్కువ మందికి తెలియదట.
కేవలం అమల,కార్తిక్ దగ్గరి సన్నిహితులకు మాత్రమే తెలుసట. అయితే ఏం జరిగిందో తెలియదు కానీ వీరిద్దరు విడిపోయారు. ఆ తర్వాత అమల తమిళ ఇండస్ట్రీకి గుడ్ బై చెప్పిన ఆమె తెలుగు ఇండస్ట్రీకి వచ్చేశారు. తెలుగు ఇండస్ట్రీలో అప్పటి యువ హీరో నాగార్జునతో ప్రేమలో పడి ఆయన్ని వివాహం చేసుకున్నారు. ప్రస్తుతం దీనికి సంబంధించిన వార్త సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. అయితే ఇందులో ఎంత వరకు వాస్తవం ఉందో తెలియాల్సి ఉంది. మరోవైపు టాలీవుడ్ ఇండస్ట్రీలో బెస్ట్ పెయిర్‌గా నాగార్జున-అమల మంచి పేరు తెచ్చుకున్నారు.
-
‘ధురంధర్2’ హిట్ అయినా.. రాబోయే బాక్సాఫీస్ తుఫానులన్నీ తెలుగు సినిమాలవే -
హైదరాబాద్ జూపార్క్ లో వింత జంతువు.. భారీగా తరలివస్తున్న పర్యటకులు -
టీవీకే అభ్యర్థుల జాబితా విడుదల వేళ.. త్రిష ప్రీ- ప్లాన్డ్ గా !! -
రామ్‌చరణ్ నా ప్రాణం కంటే ఎక్కువ: అల్లు అర్జున్ -
మెగాస్టార్ కొత్త మూవీ షూటింగ్ షురూ.. క్లాప్ కొట్టిన పవన్ !! -
20 ఏళ్ల తేడా ఉన్న ఆ చిన్నదే ఎందుకు? ఒక్క సీన్‌తో ఛాన్స్ కొట్టేసింది! -
తెలుగు ఇండస్ట్రీ హిట్ హిందీ రీమేక్‌లో శ్రీలీల.. ట్రోలింగ్ చూస్తే ఏడుపే !! -
ఏప్రిల్ 1 నుంచి ఉద్యోగులకు కొత్త రూల్స్- జీతం, పన్ను సహా భారీ మార్పులు..! -
ఇరాన్‌కు రోజుకు రూ. 1,319 కోట్ల ఆదాయం.. అమెరికా అంతమే లక్ష్యంగా..!! -
today rashiphalalu: మీనరాశిని వదిలిపెట్టని ముఖ్యగ్రహాలు.. వీరి పంట పండుతుంది! -
రాజమండ్రి- కాకినాడ పోర్ట్ రైలు ప్రయాణికులకు ముఖ్య గమనిక -
సోషల్ మీడియాలో సెన్సేషన్ గా మారిన "అల్లు అర్జున్" రిలేటివ్..












Click it and Unblock the Notifications