భర్తకు విడాకులిచ్చిన ప్రముఖ సింగర్
సినీ ఇండస్ట్రీలో విడాకులు తీసుకునే వారి సంఖ్య రోజు రోజుకు పెరిగిపోతుంది. సెలబ్రిటీలు ఎంత వేగంగా పెళ్లిళ్లు చేసుకుంటున్నారో అంతే వేగంగా విడాకులు కూడా తీసుకుంటున్నారు. ఇటీవల కాలంలో విడాకులు తీసుకునే సినీ తారలు ఎక్కువైపోతున్నారు. ఏ రోజు ఎవరు విడాకులు గురించి ప్రకటిస్తారో అనే విధాంగా పరిస్థితి మారిపోయింది. కలిసి ఉండలేక స్టార్స్ ఇలా విడాకుల బాట పడుతున్నారు. చాలామంది సెలబ్రిటీల జీవితాలు ఇలాగే ఉన్నాయి. భాషతో సంబంధం లేకుండా చాలామంది సెలబ్రిటీలు విడాకులు తీసుకుంటున్నారు.
చిరంజీవి కూతురు శ్రీజ, నాగబాబు కూతురు నిహారిక, నాగార్జున కొడుకు నాగచైతన్య, మోహన్ బాబు కొడుకు మనోజ్, రజనీకాంత్ కూతురు ఐశ్వర్య , పవన్ కళ్యాణ్ వంటి వారు విడాకులు తీసుకున్న వారి జాబితాలో ఉన్నారు. తాజాగా ఓ ప్రముఖ సింగర్ కూడా విడాకులు తీసుకుందనే వార్త ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. శ్రావణ భార్గవికి తెలుగు ఇండస్ట్రీలో మంచి గుర్తింపు ఉంది. పలు చిత్రాల్లో పాటలు పాడుతూ ఇండస్ట్రీలో ఫుల్ పాపులారిటీ సంపాదించుకున్నారు.

స్టార్ సింగర్ హేమచంద్రను శ్రావణ భార్గవి ప్రేమ వివాహం చేసుకుంది. వీరికి ఓ కూతురు కూడా ఉంది. అయితే వీరిద్దరూ విడిపోయారంటూ గత రెండేళ్లుగా వార్తలు వస్తున్నాయి. అయితే తమపై వస్తున్న రూమర్లపై ఈ జంట ఎప్పుడు స్పందించలేదు. తాజాగా మరోసారి హేమచంద్ర ,శ్రావణ భార్గవిల విడాకుల వార్త మరోసారి తెర మీదకు వచ్చింది. తాజాగా, శ్రావణ భార్గవి తన ఇన్‌స్టాగ్రామ్ వేదికగా ఓ ఆసక్తికర పోస్ట్ పెట్టింది.
తన కూతురితో కలిసి లగేజ్ బ్యాగ్‌తో ఉన్న ఫొటోను షేర్ చేసింది. శ్రావణ భార్గవి పక్కన భర్త హేమచంద్ర లేకపోవడంతో దీనిపై ఓ క్లారిటీ వచ్చింది. దీనికితోడు శ్రావణ భార్గవి సోషల్ మీడియాలో హేమచంద్రకు సంబంధించిన ఫొటోలను తొలగించింది. దీంతో శ్రావణ భార్గవి తన భర్త హేమచంద్రకు విడాకులిచ్చిందనే నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు. దీనిపై ఈ జంట ఎలా రియాక్ట్ అవుతారో చూడాలి.
-
నమ్మినోడే.. ముంచేశాడుగా.. టాలీవుడ్ బడా నిర్మాతకు వెన్నుపోటు !! -
'డెకాయిట్'లో అసలైన ట్విస్ట్ ఇదే! -
సీనియర్ ఎన్టీఆర్‌కు బాగా ఇష్టమైన చిరంజీవి సినిమా -
"ఆశా బోస్లే"కు భర్త బర్మన్ పెళ్లికి ముందే ఇచ్చిన స్పెషల్ గిఫ్ట్ ఏంటో తెలుసా ??? -
తెలుగులో సూపర్ హిట్ సాంగ్స్: 'ఓ పాప లాలీ' నుంచి 'అందెల రవమిది' దాకా.. -
మే 1 నుంచి సినిమా థియేటర్లు బంద్? -
తెలుగులో ప్రింటు ఖర్చులు కూడా రాలేదుగా అన్నా.. -
దావూద్ ఇబ్రహీం లేకపోతే నేను లేను.. -
స్టార్ హీరోయిన్ అయ్యే కటౌట్.. కానీ ఒక్క మాట వల్లే సినిమాలకు గుడ్ బై -
సూపర్ స్టార్ రజినీకాంత్ "జైలర్ 2"లో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్.. -
మహేష్‌బాబు - అల్లు అర్జున్ మధ్య పెరిగిన దూరం -
కోలీవుడ్ పట్టించుకోకున్నా "దళపతి విజయ్"కి అండగా మెగాస్టార్..!












Click it and Unblock the Notifications