ఈ ఫొటోలో ఉన్న హీరోయిన్ ఎవరో గుర్తుపట్టండి చూద్దాం..!
హీరోయిన్ల ఫిట్‌నెస్‌కు అధిక ప్రాధాన్యత ఇస్తున్నారనే విషయం తెలిసిందే. తెరపై అందంగా, ఆరోగ్యంగా కనిపించడానికి నవారు ఎంతో కష్టపడతారు. వారి ఫిట్‌నెస్ రొటీన్‌లు, డైట్ ప్లాన్‌లు చాలా మందికి స్ఫూర్తినిస్తాయి.చాలా మంది హీరోయిన్లు యోగా, పిలేట్స్, వెయిట్ ట్రైనింగ్, కార్డియో వంటి వివిధ రకాల వ్యాయామాలను క్రమం తప్పకుండా చేస్తారు. కొందరు డ్యాన్స్, స్విమ్మింగ్ వంటి యాక్టివిటీస్‌ను కూడా ఫిట్‌నెస్‌లో భాగంగా చేసుకుంటారు. పోషకాలు నిండిన ఆహారాన్ని తీసుకోవడానికి ప్రాధాన్యత ఇస్తారు.
ఇందులో పండ్లు, కూరగాయలు, తృణధాన్యాలు, ప్రోటీన్లు ముఖ్యమైనవి. ప్రాసెస్ చేసిన ఆహారాలు, జంక్ ఫుడ్‌కు దూరంగా ఉంటారు. చాలా మంది హీరోయిన్లు తమ ఫిట్‌నెస్ లక్ష్యాలను చేరుకోవడానికి వ్యక్తిగత శిక్షకులు (Personal Trainers), పోషకాహార నిపుణుల (Nutritionists) సహాయం తీసుకుంటారు.నేటితరం హీరోయిన్లందరూ దాదాపు ఇలానే చేస్తున్నారు.ఓ హీరోయిన్ తెర మీద అందంగా కనిపించడానికి నానా తంటాలు పడుతుంది. ఆ హీరోయిన్ మరెవరో కాదు.. రష్మిక. ఇండియాలో స్టార్ హీరోయిన్ అంటే ప్రస్తుతానికి రష్మిక మందన్న అనే అని చెప్పాలి.

ఎందుకంటే వరుస హిట్లను తన ఖాతాలో వేసుకుంటూ అగ్రస్థానానికి చేరుకున్నారామె. 'పుష్ప' సినిమాతో రష్మిక మందన్న నేషనల్ క్రష్‌గా గుర్తింపు తెచ్చుకుంది. ఆ తర్వాత సందీప్ రెడ్డి దర్శకత్వంలో వచ్చిన 'యానిమల్' సినిమాతో ఈ అమ్మడు మరో హిట్‌ను తన ఖాతాలో వేసుకుంది. 'యానిమల్' సినిమాలో బోల్డ్‌గా నటించింది. రణ్‌బీర్ సింగ్‌తో కలిసి రొమాంటిక్ సీన్లలో రెచ్చిపోయి నటించింది. రష్మిక ఏ సినిమా తీస్తే ఆ సినిమా హిట్ అన్నట్టుగా ఉంది పరిస్థితి.
ఇక 'పుష్ఫ-2' సినిమాతో మరోమారు మాయ చేసింది ఈ బ్యూటీ. ఇదిలా ఉంటే రష్మికకు సంబంధించిన ఓ ఆసక్తికరమైన ఫొటో ఒకటి నెట్టింట వైరల్‌గా మారింది. ఈ చిన్నది జిమ్‌లో వర్కౌట్స్ చేస్తున్న వీడియో నెట్టింట వైరల్‌గా మారింది. రష్మిక మందన్న ఫిట్ నెస్'కు చాలా ప్రాధాన్యత ఇస్తుందనే విషయం తెలిసిందే. తెర మీద అభిమానులకు అందంగా కనిపించడానికి అమ్మడు ఇలా నానా తంటాలు పడుతోంది. దీనిలో భాగంగానే రష్మిక ఇలా జిమ్‌లో కష్టాలు పడుతోంది.












Click it and Unblock the Notifications