నాగచైతన్యకు ఆ అలవాటు ఉందా..అందుకే సమంత విడాకులిచ్చిందా...?

అక్కినేని నట వారసుడుగా ఎంట్రీ ఇచ్చాడు నాగచైతన్య. తాత, తండ్రి వారసత్వాన్ని నాగచైతన్య కొనసాగిస్తారని అభిమానులంతా భావించారు. అయితే నాగచైతన్య హీరోగా నిలబడటానికి నానా తంటాలు పడుతున్నాడు. నాగచైతన్య ఇప్పటి వరకు చాలా సినిమాల్లో నటించాడు . కానీ హిట్ కొట్టింది మాత్రం చాలా చాలా తక్కువే అని చెప్పాలి. చైతన్య కెరీర్‌లో ఇప్పటి వరకు బ్లాక్ బ్లాస్టర్ హిట్ ఒక్కటి కూడా లేదు. హిట్ కొట్టిన సినిమాల్లో కూడా స్టోరీ పరంగాను హీరోయిన్ పరంగాను హిట్ అయినవే ఎక్కువ అనే టాక్ ఇండస్ట్రీలో ఉంది.

నాగచైతన్య వ్యక్తిగత జీవితం కూడా అంత గొప్పగా ఏం లేదు. హీరోయిన్‌ సమంతను ప్రేమించి పెళ్లి చేసుకున్న నాగచైతన్య..కొద్దిరోజులకే ఆమెకు విడాకులిచ్చాడు. నాగచైతన్య ,శోభిత ధూళిపాళను చేసుకోవడానికి రెడీ అవుతున్నాడు. సమంతతో విడాకుల తర్వాత నాగ చైతన్య సీక్రెట్‌గా ,శోభిత ధూళిపాళతో రిలేషన్ మెయిన్‌టైన్ చేశారు. ఇటీవలే వీరి నిశ్చితార్థం కూడా జరిగింది. త్వరలోనే వీరిద్దరు పెళ్లితో ఒకట కాబోతున్నారు. ఇదిలా ఉంటే తాజాగా నాగ చైతన్యకు సంబంధించిన ఓ వార్త సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది.

Does Naga Chaitanya have that habit is that why Samantha got divorced

పైకి సైలెంట్‌గా కనేపడే నాగ చైతన్యకి ఓ అలవాటు ఉన్నట్లు పుకార్లు షికారు చేస్తున్నాయి. అందుకే ఆయన్ను కొందరు దూరం పెడతారనే రూమర్ వైరల్ అవుతోంది. తన మనసు బాగా హర్ట్ అయినప్పుడు మందు తాగేస్తాడని తెలుస్తోంది. అంతేకాకుండా ఎవ్వరు లేని ప్రదేశంలో కూర్చుని మందు తాగేసి గట్టిగా అరిచేస్తూ తన బాధను ఆ విధంగా తన ఎమోషన్‌ను బయటపెడుతుంటారట. తాగేసిన మూమెంట్లో ఎవరైనా ఫోన్ చేస్తే నోటికొచ్చింది మాట్లాడేస్తాడట. అయితే ఇందులో ఎంత వరకు వాస్తవం ఉందో తెలియదు కానీ, నాగ చైతన్యకు సంబంధించి ఈ రూమర్ మాత్రం సినీ సర్కిల్స్‌లో బాగానే వైరల్ అవుతోంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+