"గుప్పెడంత మనసు" సీరియల్ వసుధార ఏంట్రా ఇంత హాట్‌గా ఉంది
వెండితెరకు ఏమాత్రం తీసిపోని విధంగా బుల్లితెర నటులు కూడా ఆకట్టుకుంటున్నారు. ఇంకా చెప్పాలంటే వెండితెరకు ధీటుగా బుల్లితెర నటులు ఆకట్టుకుంటున్నారు. ముఖ్యంగా సీరియల్స్ నటులు తమ నటనతో ఫ్యామిలీ ఆడియోన్స్‌ను కట్టిపడేస్తున్నారు. ఇక బుల్లితెరపై 'కార్తీక దీపం'సీరియల్ ఎంతటి సంచలనం సృష్టించిందో అందరికి తెలిసిందే. కొనేళ్లు సాగిని ఈ సీరియల్ గురించి ఆడియోన్స్‌లో విపరీతమైన చర్చ నడిచింది. ఈ సీరియల్స్‌లో నటించిన ఆర్టిస్టులకు మంచి గుర్తింపు లభించింది.
'కార్తీక దీపం' తర్వాత "గుప్పెడంత మనసు" సీరియల్ బుల్లితెర ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుందని చెప్పడంలో ఎటువంటి అనుమానం లేదు.ఈ సీరియల్‌లో హీరోయిన్‌గా నటించిన వసుధార అలియాస్ రక్షా గౌడ గురించి కొత్తగా చెప్పాల్సిన పనిలేదు."గుప్పెడంత మనసు" సీరియల్ ద్వారా తెలుగువారికి దగ్గరయ్యింది ఈ కన్నడ బ్యూటీ. ఈ సీరియల్లో వసుధార పాత్రలో అందం, అభినయంతో మెప్పించింది. ఈ సీరియల్లో వసుధార పాత్ర ద్వారా ఆమె మనసుల్లో చిరస్థాయిగా నిలిచిపోయింది.వసుధార పాత్రలో రక్షా గౌడ చేసిన నటనకు ప్రేక్షకులు ఫిదా అయ్యారు. ఆమె పాత్రలోని భావోద్వేగాలను అద్భుతంగా తెరపై ఆవిష్కరించింది.

ఈ సీరియల్ ద్వారా ఆమెకు మంచి గుర్తింపు లభించింది.సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉండే రక్షా గౌడ ఇన్‌స్టాగ్రామ్‌లో తన లేటెస్ట్ ఫొటోలను షేర్ చేసింది. వసుధార ఫారెన్ వెకేషన్ ఎంజాయ్ చేస్తోందని ఈ ఫొటోలను చూస్తే తెలుస్తోంది. న్యూఇయర్ వేడుకల కోసం ఆమె ఈ వెకేషన్ వెళ్లినట్టుంది. రక్షా గ్లామర్ ఫొటోలు చూసిన అభిమానులు ఒక్కసారిగా షాక్ అయ్యారు.తన హాట్‌నెస్‌తో కుర్రకారుకు నిద్రలేకుండా చేస్తుంది. సీరియల్లో చుడిదార్స్, చీరకట్టులో ఎంతో ముద్దుగా, పద్దతిగా కనిపించిన రక్షా.. ఇప్పుడు ఫారెన్ వెకేషన్ లో మోడ్రన్ డ్రెస్సులలో గ్లామర్ ఫోజులతో రచ్చ చేస్తుంది. ప్రస్తుతం అమ్మడు ఫొటోలు నెట్టింట వైరల్‌గా మారాయి.












Click it and Unblock the Notifications