హోటల్ రూంలో హీరోయిన్‌తో రెడ్ హ్యాండెడ్‌గా భార్యకు దొరికిపోయిన స్టార్ హీరో
సినీ ఇండస్ట్రీలో ఎఫైర్స్ అనేవి సర్వ సాధారణం. హీరో, హీరోయిన్ల మధ్య రొమాన్స్, ఎఫైర్లు చాలానే తెర మీదకు వచ్చాయి వస్తున్నాయి కూడా. సౌత్‌లో పోలిస్తే బాలీవుడ్ ఇలాంటివి కాస్తా ఎక్కువే అని చెప్పాలి. బాలీవుడ్‌లో హీరో, హీరోయిన్ల మధ్య రూమర్స్ చాలానే వినిపిస్తుంటాయి. ఇప్పుడున్న హీరో , హీరోయిన్లందరూ కూడా ఒకరితో రిలేషన్ మెయిన్‌టైన్ చేసి, మరొకరిని వివాహం చేసుకున్నా వారే. తమిళ, తెలుగు ఇండస్ట్రీలో స్టార్ హీరోగా వెలిగిన కమల్ హాసన్.. తన యవ్వనంలో చాలామందితో రిలేషన్ సాగించారనే రూమర్స్ ఉన్నాయి. 1970లోనే చాలామంది భామలతో కమల్ హాసన్ డేటింగ్ చేశారు.
కమల్ కెరీర్ తొలినాళ్లలో మొదట నటి శ్రీవిద్యతో ప్రేమాయణం కొనసాగించారు. అతని కంటే రెండేళ్లు పెద్దదైన శ్రీవిద్యతో కమల్ హాసన్ చాలా సినిమాల్లో నటించారు.వీరి మధ్య రిలేషన్ చాలా సంవత్సరాలు సాగింది. ఆ తర్వాత కూడా ఆయన పలువురితో రిలేషన్ మెయిన్‌టైన్ చేశారు. ముఖ్యం బాలీవుడ్ స్టార్ హీరోయిన్ రేఖతో కొన్నాళ్లు కమల్ హాసన్ డేటింగ్ చేశారు.రేఖకు తమిళ సినీ పరిశ్రమ నుంచి ఒక అద్భుత అవకాశం తలుపుతట్టింది - అదే 'మీండమ్ కోకిల' సినిమా. ఈ చిత్రంలో నటనకు అగ్ర తారలు కమల్ హాసన్, శ్రీదేవి ప్రధాన పాత్రల్లో ఉన్నారు. 'మీండమ్ కోకిల' షూటింగ్‌లో రేఖ పాల్గొన్నప్పుడు, సెట్‌లో కమల్ హాసన్, ఆమె మధ్య సన్నిహిత సంబంధం ఏర్పడిందనే పుకార్లు షికారు చేశాయి.

ఒకరోజు వీరిద్దరు కలిసి ఓ హోటల్ గదిలో ఉండగా, కమల్ భార్య వాణి గణపతి అక్కడకు వెళ్లి పెద్ద గొడవ చేశారట. ఈ ఇన్సిడెంట్ తర్వాత కొన్ని వారాలకే రేఖను ఆ మూవీ నుంచి తీసేశారని.. ఆమె పాత్రను మలయాళ నటి దీప (ఉన్ని మేరీ)కు ఇవ్వడం జరిగింది. ఈ గొడవ జరిగిన కొద్ది రోజలకే వాణి గణపతి కమల్ హాసన్‌కు విడాకులిచ్చారు. ఈ ఘటన తర్వాత రేఖ సైతం కమల్‌కు దూరంగా ఉన్నారు.












Click it and Unblock the Notifications