ఎన్టీఆర్,మహేష్, ప్రభాస్ వంటి హీరోలతో నటించింది..వ్యభిచారంలో దొరికిపోయింది
సినిమా వారి జీవితాలు పైకి అద్దాల మేడలా అందంగా కనిపిస్తుంటాయి. కానీ లోపల మాత్రం వారు చాలా సమస్యలను వారు ఫేస్ చేస్తుంటారు. సౌత్‌లో పోలిస్తే నార్త్‌లో హీరోయిన్స్‌కు, క్యారెక్టర్ ఆర్టిస్ట్‌లకు లైంగిక వేధింపులు అధికంగానే ఉంటాయి. కొందరు నటులు గతంలో తమకు ఎదురైన వేధింపులు గురించి బహిరంగంగానే చెబుతున్నారు. కొందరి హీరోల కారణంగా హీరోయిన్లు జీవితాలు నాశనం అయ్యాయి.
అయితే కొందరు హీరోయిన్లు వ్యభిచారంలో పట్టుబడి సంచలనం సృష్టించారు. తెలుగులో కూడా చాలామంది ఇలా వ్యాభిచారంలో పట్టుపడ్డారు.అయితే ఓ తెలుగు హీరోయిన్ అనుకోకుండా వ్యభిచారంలో పట్టుబడి సంచలనం సృష్టించింది. ఇలా వ్యభిచారంలో దొరికిపోయిన హీరోయిన్ మరెవరో కాదు..సుకన్య. 1990ల్లో సుకన్య ఓ వెలుగు వెలిగింది. భారతీయుడు, ఖైదీ నెంబర్ 1 సినిమాల్లో నటించింది. ముఖ్యంగా జగపతి బాబు పక్కన పెద్దరికం సినిమాతో ప్రేక్షకులను ఆకట్టుకుంది.తెలుగులో కన్నా ఎక్కువ తమిళంలో భారీ ఫాలోయింగ్ సంపాదించుకుంది. కానీ ఈ హీరోయిన్ జీవితంలో అతిపెద్ద దెబ్బ తింది.

2016 మార్చిలో చెన్నైలోని ఒక ఫైవ్ స్టార్ హోటల్‌లో వ్యభిచారం చేస్తూ ఒక నటి పట్టుబడినట్లు వార్తలు వెలువడ్డాయి. ఈ కేసులో నటి సుకన్య పేరు ప్రముఖంగా వినిపించింది. అయితే, సుకన్య తరపున ఈ ఆరోపణలను ఖండించారు. ఈ సంఘటన తమిళనాడు, తెలుగు సినీ పరిశ్రమలో పెద్ద సంచలనాన్ని సృష్టించింది. ఆ తర్వాత సుకన్య క్యారెక్టర్ ఆర్టిస్టుగా మారి పలు సినిమాల్లో నటించారు. జూనియర్ ఎన్టీఆర్ సాంబ, ప్రభాస్ మున్నా, మహేష్ బాబు శ్రీమంతుడు లాంటి సినిమాలలో ఈ మధ్య అమ్మ పాత్రలో కనిపించి మెప్పించింది.












Click it and Unblock the Notifications